అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఒక పది మంది మినహా అంతా సిట్టింగ్‌లకే మళ్లీ అవకాశం ఇచ్చారు. అయితే ఈ లిస్టులో అగ్రకులాలకే ఎక్కువ సీట్లు కేటాయించడం గమనార్హం.58 Seats to Upper Caste
BalaMurali Krishna
తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అయితే సోమవారం తగ్గిన భక్తులు.. నేడు పెరిగారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.Tirumala
కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. మళ్లీ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఉస్తార్ భగత్ సింగ్ కోసం రంగంలోకి దిగనున్నారు. Ustaad Bhagat Singh
త్వరలో ప్రారంభం కానున్న ఆసియాకప్ టోర్నీకి భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉంటున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా టీంలోకి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇక తెలుగు ఆటగాడు తిలక్ వర్మ జాక్‌పాట్ కొట్టాడు. Asia Cup 2023
తెలంగాణ మంత్రి హరీష్‌రావుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్‌లో హరీష్ రావు పెత్తనం ఏంది? అని ప్రశ్నించారు. మెదక్‌లో హరీష్‌రావు వేలు పెడితే తాను సిద్దిపేటలో పెడతానని హెచ్చరించారు.
నిర్మల్ నూతన మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ కొన్నిరోజులుగా మహేశ్వర్ రెడ్డి చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం తెల్లవారుజామున పోలీసులు బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు.Maheshwar Reddy
భద్రతా కారణాల దృష్ట్యా వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ తిరస్కరించింది. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని.. యధాప్రకారం మ్యాచులు జరుగుతాయని స్పష్టంచేసింది. World Cup 2023
ఎన్నికల నగారా మోగడానికి సమయం సమీస్తున్న తరుణంలో కారు స్పీడును పెంచుతోంది. అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది. BRS MLA Candidates First List
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? అయితే మీకో శుభవార్త అందించింది భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL).పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. BDL Recruitment 2023
కొంతకాలంగా గన్నవరం రాజకీయాలు గరం గరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్‌బై చెప్పడం.. టీడీపీలో చేరుందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలవడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే అయినా వల్లభనేని వంశీ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. వంశీ ప్రస్తుతం ఎక్కడున్నారు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? యార్లగడ్డ వంశీకి షాక్ ఇచ్చారా? లేదా వంశీనే యార్లగడ్డ కు షాక్ ఇవ్వబోతున్నారా? వంశీ బాంబ్ పేల్చిది అపుడేనా? ఆరోజే కౌంటర్ ఎటాక్ ఇవ్వబోతున్నారా? రీడ్ దిస్ స్టోరీ.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/kcr-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/tirumala-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/bagath-singh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/india-team-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Capture-5.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/NIRMAL-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/HCA-WORLDCIP-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/brs-mlas-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/BDL-Recruitment-2023.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/vamshi-jpg.webp)