ఫిడే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత ఆటగాడు ప్రజ్ఞానంద 1.5-0.5తో టై బ్రేక్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. నార్వేజియన్ సూపర్ స్టార్ కార్ల్‌సెన్ దశాబ్దానికి పైగా క్రీడలో ప్రపంచ చెస్ ఆటగాళ్లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజేత అయిన కార్ల్‌సెన్‌కు ఇదే తొలి ప్రపంచ కప్ టైటిల్ కావడం విశేషం. ప్రపంచకప్ ఫైనల్ గేమ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

BalaMurali Krishna
గన్నవరం యువగళం సభలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసులు నమోదుచేడయంపై యువనేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటక పాలకులని ప్రశ్నించే బాధ్యతని ప్రతిపక్ష టీడీపీ నిర్వర్తించడం నేరం ఎలా అవుతుందో అని ప్రశ్నించారు. Cases Against TDP Leaders
IDFC బ్యాంక్ టీమిండియా స్పాన్సర్‌గా జాక్‌పాట్ కొట్టేసింది. స్వదేశంలో భారత్ ఆడే అంతర్జాతీయ మ్యాచుల టైటిల్ హక్కులను దక్కించుకుంది. ఈ హక్కుల ద్వారా బీసీసీఐకి దాదాపు రూ.1000కోట్ల ఆదాయం సమకూరనుంది.IDFC Bank has bagged the Title sponsor rights for Team India
ఏలూరు జిల్లా నూజివీడులో జరుగుతున్న టీడీపీ యువనేత లోకేశ్ యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరదం దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.High Tension in Yuvagalam Padayatra:
పొట్టకూటి కోసం పరాయి దేశం వెళ్లిన తెలంగాణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. నమ్మిన ఏజెంట్లే నిండా ముంచేశారు. ఏం చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు. తమను ఎలాగైనా స్వదేశానికి తీసుకెళ్లాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు. Telugu People in Malaysia
ఓవైపు చంద్రయాన్-3 సక్సెస్‌తో సంబరాల్లో ఉన్నవారికి మరో మధురమైన విజయం అందించేందుకు ఓ భారతీయుడు సిద్ధమయ్యాడు. జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెడితే.. ప్రపంచ చెస్ పీఠంపై పాదం మోపడానికి రెడీ అయ్యాడు. చదరంగం ఆటలో రాజుగా అవతరించేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.
మద్రాస్ హైకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చింది. భార్య ప్రసూతి సమయంలో భర్తకు సెలవు మంజూరు చేయాల్సిందేనని మధురై ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎల్. విక్టోరియా గౌరీ నేతృత్వంలోని ధర్మాససం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
జాబిల్లిపై భారత త్రివర్ణ పతకం రెపరెపలాడటంతో దేశమంతా సంబురాలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా ఆనందమే కనిపిస్తోంది. ప్రపంచమంతా మనవైపే చూసింది. యావత్ ప్రపంచం మనల్ని కీర్తిస్తోంది. ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగింది. ఈ క్రమంలో ఐర్లాండ్‌లో ఉన్న టీమిండియా క్రికెటర్లు కూడా చంద్రయాన్-3 విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
ఢిల్లీ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. ఒకే రన్‌వేపై రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. అయితే పైలట్లు అప్రమత్తం కావడంతో ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. లేదంటే తీవ్ర ప్రాణనష్టం సంభవించేది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది.
క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తన ఆటతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన సచిన్.. ఇప్పుడు ఓటింగ్ వ్యవస్థపై యువతకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు కీలక బాధ్యతలు అప్పగించింది భారత ఎన్నికల సంఘం.
Advertisment
తాజా కథనాలు