author image

B Aravind

ఓరి వీడి తెలివి పాడుగాను.. అంబులెన్స్‌లో గంజాయిని తరలించాడు.. ఎలా దొరికాడంటే
ByB Aravind

ఉత్తరఖాండ్‌లోని అంబులెన్స్‌లో గంజాయిని తరలిస్తున్న రోషన్ (38) అనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Telangana: ఈరోజే పొలిటికల్ స్టార్ల నామినేషన్.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు, ఈటల
ByB Aravind

నవంబర్ 10తో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో ఈరోజు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

Rain Alert: చలికాలంలో కూడా వదలని వరుణుడు.. రెండ్రోజుల పాటు వర్షాలే
ByB Aravind

తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.Rain Alert in Telangana

Human Trafficking: పట్టిపీడిస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ భూతం.. పది రాష్ట్రాల్లో NIA సోదాలు..
ByB Aravind

హ్యూమన్ ట్రాఫికింగ్‌ను నివారించేందుకు దేశంలోని పది రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు సోదాలు చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు