హైదరాబాద్ సీపీ కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Punjagutta Police Station) లో సిబ్బంది మొత్తాన్ని మార్చేశారు. ఏకంగా 86 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు.
B Aravind
తెలంగాణ లో టీఎస్‌పీఎస్సీ పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలనూ మళ్లీ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు(Group 4 Results) ఇచ్చేందుకు కసరత్తులు చేస్తోంది.
ఏపీ లోని కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టు లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. చెన్నై, హైదరాబాద్ ల నుంచి వచ్చిన ఇండిగో విమానాలు(Indigo Planes) గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది.
Parliament Budget Session 2024 : బడ్జెట్ సమావేశాల్లో 146 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్స్ ఎత్తివేత..!
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Meetings) జరగనున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు జరుగనున్న ఈ చివరి పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.
చాలామంది అలసిపోయినప్పుడు శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్(Energy Drinks) తాగుతుంటారు. కాని యువతీ, యువకులు వీటితో జాగ్రత్తగా ఉండాలని.. నిపుణులు సూచిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-31-at-1.04.32-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/cp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/tspsc-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/pak-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/rama-krishna-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/flights-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/parliament-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/staff-nurse-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Energy-Drinks-jpg.webp)