ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న యుద్ధం ఇంకా కొనసాగుతున్న వేళ.. ఉక్రెయిన్‌ను చర్చలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాను కోరారు. ఫాక్స్ న్యూస్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాము ఎప్పుడూ చర్చలను వ్యతిరేకించలేదన్నారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆ దేశ సైన్యం ఎవరికి మద్ధతిస్తే వారే గెలుస్తూ వచ్చారు. ఈసారి PML-N పార్టీ అధినేత నవాజ్ షరీఫ్‌కు సైన్యం మద్దతు తెలిపినప్పటికీ..ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ (PTI) గెలిచే అవకాశాలున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి.
Work From Home : ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చాక.. విద్యా, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ల(Cyber Criminals) మోసాలు కూడా విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి.
వెనుకబడిన వర్గాలకు సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వర్గాలకు రిజర్వేషన్ల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపినట్లైతే అది బుజ్జగింపు రాజకీయాలనే ప్రమాదకర ధోరణికి దారి తీస్తుందని హెచ్చరించింది.
మరో 14 నెలల్లో దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నామని ‘ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్-స్పేస్)(In-Space) ప్రకటన చేసింది. ఇందులో ఏడు గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించినవి ఉన్నాయని.. స్కైరూట్, అగ్నికుల్ వంటి ప్రైవేటు సంస్థల ప్రయోగాలున్నాయని చెప్పింది.
ఉత్తరాఖండ్(Uttarakhand) లో చెలరేగిన హింసాత్మక ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. తాజాగా నైనిటల్ జిల్లా హల్ద్వాని(Haldwani) లో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదులను కూల్చివేశారు.
వేసవి కాలం(Summer) రాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కనీసం మార్చి నెల రాకముందే.. ఇంట్లో ఉక్కపోత మొదలైపోయింది. ఫిబ్రవరి ఆరంభం నుంచే క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. గురువారం నాటికి దాదాపు 40 డిగ్రీలకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది.
భారత్-మయన్మార్(India-Myanmar) ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని (FMR) రద్దు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah) 'ఎక్స్'లో వెల్లడించారు. దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా సమతుల్యత తదితర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Advertisment
తాజా కథనాలు