author image

B Aravind

Bald : మగవారికే బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా ?
ByB Aravind

గాలి, నీరు, ఆహారం కలుషితం కావడంతో పాటు సరైన పోషకాహారం లేకపోవడం వల్ల.. టెస్టోస్టెరీన్ హర్మోన్ డిహైడ్రో టెస్టోస్టెరీన్‌గా మారడం వల్ల, వంశపార్యపరంగా, జన్యు లోపం కారణంగా బట్టతల(Bald) వస్తుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

Kerala CM: నిన్న సిద్దరామయ్య.. నేడు పినరయ్ విజయన్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద సీఎంల ఆందోళన
ByB Aravind

Protest at Jantar Mantar: కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో తమకు కేంద్రం అన్యాయం చేస్తోంది బుధవారం ఢిల్లీలో జంతమంతర్ వద్ద సిద్దరామయ్య ఆందోళన చేయగా.. ఇప్పుడు తాజాగా కేరళ సీఎం పినరయ్ విజయన్‌ కూడా ఆందోళనకు దిగారు.

Pakistan : పాకిస్థాన్‌లో కొనసాగుతున్న ఓటింగ్.. ఓటు వేసిన ఇమ్రాన్ ఖాన్
ByB Aravind

పాకిస్థాన్‌(Pakistan) లో గురువారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఓటింగ్(Voting) మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.

Hookah : ఆ రాష్ట్రంలో హుక్కాపై నిషేధం.. ఈ కారణంతోనే నిర్ణయం..
ByB Aravind

కర్ణాటకలో హుక్కా(Hookah) తాగడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రంలోని ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని...ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు ప్రకటన చేశారు. హుక్కాపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తేల్చి చెప్పారు.

Andhra Pradesh : నేడు స్పీకర్ ముందుకు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు.. అనర్హత వేటుపై కీలక నిర్ణయం ?
ByB Aravind

నేడు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు(YCP Rebel MLA's) ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌ ముందు హాజరుకానున్నారు. వారి అనర్హత వేటుపై స్పీకర్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

BR Ambedkar : కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి : మల్లు రవి
ByB Aravind

కాంగ్రెస్ నేత మల్లు రవి(Mallu Ravi) కీలక వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్ల(Currency Notes) పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) ఫొటో ముద్రించాలని డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు