Katchatheevu : దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ.. కచ్చతీవు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తమళనాడు లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కచ్చతీవును అంశాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
B Aravind
UPI : ప్రస్తుతం లావాదేవీలు మొత్తం యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు ల్లో కూడా యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ చేసే సదుపాయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.
TSPSC : తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగాలను త్వరగా భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ దృష్టి సారించింది. ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షల తుది ఫలితాలను లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం విడుదల చేయాలని యోచిస్తోంది.
Congress Public Meeting : కాంగ్రెస్ పార్టీ శనివారం హైదరాబాద్ లోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణానికి వచ్చే వాహనాదారులకు, సాధారణ వాహనాదారులకు రాచకొండ సీపీ తరుణ్ జోషి శుక్రవారం కొన్ని సూచనలు చేశారు.
Komatireddy Venkat Reddy : తెలంగాణ అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పంట పొలాలకు నీళ్లు, రైతుల సమస్యలపై మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ పై తీవ్రంగా విమర్శలు చేస్తుండగా.. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు.
Kangana Ranaut: బాలీవూడ్ నటి కంగనా రౌనత్.. మొదటి భారత ప్రధాని సుభాష్ చంద్రబోస్ అనడం వైరల్ కావడంతో తాజాగా దీనిపై ఆమె స్పందించారు.
Rameshwaram Cafe Blast: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో ఓ బీజేపీ కార్యకర్తకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
SRH Vs CSK IPL 2024: ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ - చెన్నై మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Kac-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/16-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Phone-Pay-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/TSPSC-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Hyd-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Komat-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Kangana-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Rameshwaram-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/SRH-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/mla-jpg.webp)