CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు షాక్ తగిలింది. డీఆర్‌ఐ విధుకులకు ఆటంకం కలిగించడంతో.. ఆయనకు శనివారం రాత్రి పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు.
B Aravind
Live In Relationship : లివ్ ఇన్ రిలేషన్‌పై మధ్యప్రదేశ్ హైకోర్టుల సంచలన తీర్పు వెలువరించింది. పురుషుడితో చాలాకాలం పాటు జీవించిన ఒక స్త్రీ.. పెళ్లి చేసుకోకున్నా కూడా అతడి నుంచి విడిపోయినట్లైతే ఆమెకు భరణం పొందే హక్కు ఉంటుందని న్యాయస్థానం తెలిపింది.
White Hair : ఒక వయసు వచ్చాక చాలామందిలో కనిపించేవి తెల్ల వెంట్రుకలు. మరికొందరికైతే యుక్త వయసులో కూడా కొన్ని తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి. తెల్లబడిపోతున్న నల్లజుట్టు ను కాపాడుకోలేకపోతున్నామని చాలామంది బాధపడుతుంటారు.
Congress Manifesto Reflects Muslim League - PM Modi: కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ భావజాలాన్ని పోలి ఉన్నట్లు ప్రధాని మోదీ ఆరోపించారు.
PM Modi Impact on Lakshadweep Tourism: లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ పర్యటించిన తర్వాత.. ఈ ప్రాంతానికి వచ్చే టూరిస్టుల సంఖ్య గతంలో కంటే భారీగా పెరిగిందని అక్కడి పర్యావరణ అధికారులు తెలిపారు.
Indian Student Killed in US: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి చెందాడు. ఓహియో రాష్ట్రంలోని క్వీన్ ల్యాండ్‌లో చదువుకుంటున్న ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి మరణించినట్లు.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
Uttam Kumar Reddy : రాష్ట్రంలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పని ఖతమైపోతుందని వ్యాఖ్యానించారు.
Microsoft : మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్.. సంచలన విషయాలు వెల్లడించింది.
DSC : డీఎస్సీ దరఖాస్తుకు ఫీజు వసూలు చేయకూడదని రాష్ట్ర సర్కార్ ఆలోచన చేస్తోందని.. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వెల్లడించారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/RAmesh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/LOve-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/WHite-Hair-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Modi-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Tiger-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/PM-Modi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Uttam-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/China-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/DSC-jpg.webp)