author image

B Aravind

Lok Sabha Elections : ఓటర్ లిస్టులో మీ పేరుందా.. ఇలా చెక్ చేసుకోండి
ByB Aravind

Voter list : తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు వేసేందుకు వెళ్లేవారు ఓటర్ జాబితాలో తమ పేరు ఉందో లేదో ముందుగానే మొబైల్‌లో చెక్ చేసుకోవచ్చు.

Telangana : 48 గంటలు సైలెన్స్‌.. పోలీసులు విస్తృత తనిఖీలు
ByB Aravind

Police Raids : ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఇప్పటికే అక్రమంగా మద్యం, డబ్బులు పంపిణీ జరుగుతోంది. మరోవైపు ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

Arvind Kejriwal : జైలు నుంచి వచ్చాక మీడియా ముందుకు కేజ్రీవాల్..
ByB Aravind

Aravind Kejriwal : సుప్రీంకోర్టు నిన్న (శుక్రవారం) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటికి వచ్చాక కేజ్రీవాల్‌ మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు.

Telangana : తెలంగాణలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..
ByB Aravind

Telangana Voters : తెలంగాణలో మొత్తం 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది ఓటర్లు ఉన్నారు. ఈఏడాది జనవరితో పోలిస్తే ఓటర్ల శాతం 5.8కి పెరిగింది. పురుష ఓటర్ల సంఖ్య.. కోటి 58 లక్షల 71 వేల 493 ఉండగా.. మహిళా ఓటర్లు కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నారు.

Telangana : ప్రధాని మోదీ ముఖంలో భయం కనిపిస్తోంది : మంత్రి పొన్నం
ByB Aravind

Ponnam Prabhakar : ఎన్నికల వేళ ప్రధాని మోదీ ముఖంలో భయం కనిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్బన్ టెర్రరిజంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.

Watch Video : ముస్లిం రిజర్వేషన్లను కాపాడుతాం : చంద్రబాబు
ByB Aravind

Muslim Reservations : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎన్నికల ప్రచారం గడువు ముగియనుండటంతో పార్టీల నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇక ఏపీ లో ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది.

Andhra Pradesh : యాక్సిడెంట్ అయ్యింది.. తీరాచూస్తే వ్యాన్‌లో రూ.7 కోట్లు లభ్యం
ByB Aravind

Elections 2024 : తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై కెమికల్ బస్తాలతో వెళ్తున్న వ్యాన్‌ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యాన్ కింద ఉన్న అరలో దాదాపు రూ.7 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Lok Sabha Elections : ఎన్నికల వేళ.. ఆ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన మద్యం స్వాధీనం
ByB Aravind

Liquor Bottles : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం గడవు నేటితో ముగియనుంది. దీంతో పార్టీల నేతలు ఓటర్ల ను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీటిని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

Lok Sabha Elections : తెలుగు రాష్ట్రాల్లో క్లైమాక్స్‌కు చేరిన ఎన్నికల ప్రచారం..
ByB Aravind

Election Campaign : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ప్రచార సమయం గడువు ముగియనుంది. చివరి రోజు కావడంతో నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు