Polling In Telangana : తెలంగాణలో రేపు 17 ఎంపీ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్ కోసం అధికారులు చకాచకా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఈవీఎంలను చేరవేస్తున్నారు.
B Aravind
Election Duty : నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి చెందారు. కావలి పట్టణంలోని రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఆమె రైలును ఢీకొని మృతి చెందారు. రైలు రావడాన్ని గమనించకుండా ట్రాక్‌పైకి వెళ్లిన తల్లిని రక్షించే క్రమంలో కొడుకు కూడా మృతి చెందాడు.
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో ఫుట్‌బాల్ ఆడారు. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన రేవంత్.. విద్యార్థులతో కాసేపు ఫుట్‌బాల్ ఆడి రిలాక్స్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది.
TDP-YCP Leaders Clash : ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో టీడీడీ నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేయడం కలకలం రేపింది. నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడానికి వస్తున్న కారు అద్దాలు పగలగొట్టి ముగ్గురిపై దాడి చేశారు.
Mukesh Kumar Meena : ఏపీలో చెరగని సిరాతో ఓటర్ల వేళ్లపై వారి ఇంటి దగ్గరే మార్కు చేస్తూ ఓటు వేయకుండా కుట్ర జరుగుతోందని అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rains - Floods : అఫ్ఘానిస్తాన్‌లో అకస్మిక వరదలు సంభవించాయి. కుండపోత వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఉత్తర అఫ్ఘానిస్తాన్‌లో చాలాప్రాంతాలు నీటమునిగాయి. భారీ వరదల ధాటికి 300 మందికి పైగా మృతి చెందారు.
Home Town : రేపు ఎన్నికలు జరగనున్న వేళ.. ఓటు వేసేందుకు నగరవాసులు తమ స్వస్థలాలకు క్యూ కట్టారు. నిన్నటి నుంచి హైవేలపై భారీగా ట్రాఫిక్ నెలకొంది. సాధారణ రోజుతో పోల్చితే అదనంగా 10 వేల వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి.
Police Seize Cash In Telangana : మెదక్ జిల్లా మసాయిపేట్ శివారులో భారీగా సొమ్ము పట్టిబడింది. తనిఖీలు చేస్తుండగా.. పోలీసులు రూ.88 లక్షల 43 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సొమ్ము బీఆర్‌ఎస్ పార్టీకి చెందినట్లుగా గుర్తించారు.
Political Murder : ఏపీలోని శ్రీకాకులం జిల్లా రేగిడి మండలం చిన్నసిర్లాం గ్రామంలో దారుణం జరిగింది. బయట నిద్రిస్తున్న సంగాం అనే వ్యక్తిని కొందరు దుండగులు కత్తితో గొంతుకోసి హత్య చేయడం కలకలం రేపింది.
Costliest Vote In AP : ఏపీలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పీఠాపురం నియోజకవర్గం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే పవన్ కోసం.. మెగా ఫ్యామిలీ ప్రచారం చేసింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-95-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-94-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-12-at-10.16.01-AM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-91-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-92-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-12-at-8.32.21-AM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Money-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-89-1.jpg)