Madhavi Latha : తెలంగాణ లో నలుగురు బీజేపీ ఎంపీ అభ్యర్థులకు హైకమాండ్ బీఫామ్‌లు ఇవ్వడం ఆపింది. ఈ జాబితాలో హైదరాబాద్ - మాధవీలత, పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ - సీతారాం నాయక్, నల్గొండ - సైదిరెడ్డి.. ఈ నలుగురు అభ్యర్థులు బీఫామ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
PM Modi : ఏప్రిల్ 25న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. వరంగల్‌తో సహా రెండు, మూడు చోట్ల ఆయన ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన చేయనున్నారు.
Intermediate Exam Results : తెలంగాణ లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి, రెండో ఏడాది పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.
Nmami Agarwal : ఈ మధ్యకాలంలో చాలామంది ఊబకాయ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతి పదిమందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. శరీర బరువు తగ్గించుకునేందుకు చాలామంది వ్యాయమం చేస్తుంటారు.
Mamata Banerjee : ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన దూరదర్శన్ ఛానల్ లోగో కలర్ మారిన సంగతి తెలిసిందే. గతంలో ఎరుపు రంగులో ఉన్న డీడీ న్యూస్ లోగోను.. ఇప్పుడు కాషాయ రంగులోకి మార్చారు.
DY Chandrachud : లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. మొదటి దశ పోలింగ్ 21 రాష్ట్రాల్లో 102 నియోజకవర్గాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Building Collapsed : ఢిల్లీలోని కల్యాణ్‌పురి ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. క్షణాల్లోనే ఓ బిల్డింగ్ కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరలవుతోంది.
Advertisment
తాజా కథనాలు