author image

B Aravind

KTR : కేటీఆర్‌పై చర్యలకు ఈసీ ఆదేశం!
ByB Aravind

KTR : కేటీఆర్‌పై ఎలక్షన్ కమీషన్ చర్యలకు ఆదేశించింది. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మే 13న జరిగిన పోలింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేటీఆర్ పై యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలిపింది.

Airlines: ఆ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏకంగా 8 నెలల జీతం బోనస్!
ByB Aravind

Singapore Airlines: సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులందరికీ 8 నెలల జీతం బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Watch Video : మెట్రోలో ప్రయాణించిన నిర్మలా సీతారామన్.. వీడియో వైరల్
ByB Aravind

Nirmala Sitharaman : కీలక పదవుల్లో ఉండే రాజకీయ నేతలు కొన్నిసార్లు బస్సుల్లో, మెట్రోల్లో ప్రయాణాలు చేస్తూ జనాలకు ఆశ్చర్యం కలిగిస్తారు. అయితే తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్‌ కూడా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు.

Triple Talaq : వాట్సప్ లో త్రిపుల్ తలాక్.. భర్తకు బిగ్ షాక్ ఇచ్చిన భార్య!
ByB Aravind

Triple Talaq : ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. గతేడాది క్రితం నుంచి భార్యభర్తల మధ్య గొడవలు నడుస్తుండగా భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిపై మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఇన్ స్పెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు.

Watch Video : స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలంలో అరుదైన దృశ్యం..
ByB Aravind

Blue Meteor Lights : స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం అందిరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాత్రి సమయంలో ఓ భారీ నీలిరంగు ఉల్క భూమిపై పడింది. ఆ ఉల్క వల్ల వచ్చిన వెలుగు పగలను తలపించింది.

Malla Reddy Land Dispute : మల్లారెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

Malla Reddy : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి భూవివాదం కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ' మల్లారెడ్డి పెద్ద కబ్జాకోరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్నిరోజులు దౌర్జన్యాలు చేశారు.

Advertisment
తాజా కథనాలు