author image

B Aravind

Telangana: పారిశుద్ధ్య కార్మికురాలిపై అధికారి అఘాయిత్యం..
ByB Aravind

GHMC Employee Kishan: ఓ పారిశుద్ధ్య కార్మికురాలిపై.. మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓవ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Donald Trump : మొదటి భార్యపై రేప్.. వివాదంలో ట్రంప్ బయోపిక్
ByB Aravind

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ బయోపిక్‌ ప్రీమియర్‌ షో కొన్నిరోజుల క్రితం కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించారు. 'ది అప్రెంటిస్' అనే పేరుతో వచ్చిన ఈ సినిమాపై ఆయన బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Brain Eating Amoeba : బ్రెయిన్ ఈటింగ్‌ అమీబాతో చిన్నారి మృతి..
ByB Aravind

Brain Eating Amoeba : కేరళ లోని మలప్పురం జిల్లాకు చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి 'బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా' తో మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మే1, 10 వ తేదీల్లో స్థానికంగా ఉన్న చెరువులోకి ఆ చిన్నారి స్నానానికి వెళ్లింది.

PM Modi : నేను బయాలజికల్‌గా పుట్టలేదు.. దేవుడే పంపించాడు: ప్రధాని మోదీ
ByB Aravind

PM Modi : లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ప్రధాని మోదీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను బయాలజికల్‌గా జన్మించలేదు. దేవుడే తాను చేయాల్సిన పనిని చేయించేందుకు నన్ను పంపించాడు' అని ప్రధాని అన్నారు.

Supreme Court : మైనర్ బాలుడికి బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు..
ByB Aravind

No Bail For Boy : కొన్ని నెలల క్రితం ఉత్తరఖాండ్‌లో.. ఓ మైనర్ బాలుడు తన క్లాస్‌మెట్‌ అమ్మాయి(14) అసభ్యకరమైన వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్టు చేసిన కేసులో తాజాగా అతడికి బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Microplastics : పురుషుల వృషణాల్లో మైక్రోప్లాస్టిక్స్.. సంతానోత్పత్తిపై ప్రభావం
ByB Aravind

Microplastics : ప్రపంచవ్యాప్తంగా ప్లాసిక్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరికీ తాగే నీళ్లు, తినే తిండిలో కూడా ప్లాస్టిక్ కలిసిపోతోంది. దీనివల్ల ప్లాస్టిక్‌ కణాలు మన శరీరంలోకి చేరి వివిధ అవయవాల్లోకి కూడా చేరుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు