BJP : గుజరాత్ లోని సూరత్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకీగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి అయిన నీలేష్ కుంభానీ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
FSSAI : ఎవరెస్ట్, మహాసియన్ ది హట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు తయారు చేస్తున్న మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు బయటపడటంతో హాంకాంగ్, సింగాపూర్ దేశాలు వాటిని నిషేదిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తులు వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో బయటపడ్డాయి. జగన్ ఒక్కరి పేరు మీదే.. రూ.529.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరికాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ వేయనున్నారు.
Indian Air Force : 2019లో జమ్మూకశ్మీర్ లో పుల్వామా దాడి జరిగిన తర్వాత.. భారత వాయు దళం పాకిస్థాన్ లో బాలకోట్‌లో సర్జికల్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే.
Helicopters Rehearsal : మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు గాలిలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది సిబ్బంది మృతి చెందారు.
Novak Djokovic : క్రీడారంగాల్లో విజయాలు సాధించిన ఆటగాళ్లు ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మక లారస్ స్పోర్ట్స్ అవార్డులు దక్కించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లో లారస్ స్పోర్ట్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది.
Indian Students : ఈ మధ్య అమెరికా లో వరుసగా భారతీయ విద్యా్ర్థుల మరణవార్తలు రావడం కలకలం రేపుతోంది. అయితే అయితే తాజాగా అమెరికాలోని మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో ఆ ఇద్దరు మృతి చెందారు.
Floods In China : మొన్న దుబాయ్‌లో వరదలు బీభత్సం సృష్టించగా.. ప్రస్తుతం చైనాలో వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజులుగా అక్కడ కుండపోత వానలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో.. 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
World Book Day : చిరిగిన చొక్కా అయిన తొడుక్కో కాని మంచి పుస్తకం కొనుక్కో అని మహాకవి గురజాడ అప్పారావు అన్నారు. ఒకమంచి పుస్తకం దగ్గర ఉంటే.. వేయిమంది స్నేహితులతో సమానమని మరో మహానుభావుడు అన్నారు.
Advertisment
తాజా కథనాలు