మామిడి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి

ఇవి ఎక్కువగా తింటే ఇబ్బందులు తప్పవు

వేగంగా బరుగు పెరిగే అవకాశం ఉంటుంది. షుగర్ లెవెల్స్ పెరిగి డయాబెటిక్ రిస్క్‌ ఉంటుంది.

ఆరోగ్యంగా ఉండేవాళ్లు రోజులో ఒక పెద్ద మమిడిపండు సగం అంటే సుమారు 150 గ్రాములు తినడం మంచింది.

పెద్ద మామిడిపండు 250-300 గ్రాముల బరువు ఉంటుంది

దీనిలో 250-300 కేలరీలు లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు

250-300 కెలరీలు ఉండే మామిడిపండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి

 కాబట్టి రోజుకు సగం నుంచి ఒక పండు తినడం మంచిది