Detox Drinks : వేసవిలో డీటాక్స్ పానియాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. లెమన్, ఆరెంజ్ క్యారెట్, జింజర్ డీటాక్స్, తేనె నిమ్మరసం వంటి డీటాక్స్ డ్రింక్స్ డీహైడ్రేషన్ బారినపడకుండా కాపడటంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని అంటున్నారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Tiger - Bear : ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో ఓ పులి, ఎలుగుబంటి మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. పొదల్లోంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి పులిపై మీదకు దాడికి వెళ్లింది. కానీ పులి బెదరకుండా అక్కడే నిల్చొని ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పంటు పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా నిధులను వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది.
Naveen Patnaik : ఒడిశాలోని భువనేశ్వర్‌లో వర్షం కారణంగా.. ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో సీఎం నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ భువనేశ్వర్ ల్యాండింగ్ కాలేదు. దాదాపు 30 నిమిషాల పాటు గాల్లోనే తిరిగింది. చివరికి ఝర్సుగూడలో ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Aravind Kejriwal : సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ 'సిఖ్ ఫర్ జస్టీస్' నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు అందాయనే ఆరోపణలతో దర్యాప్తు చేయాలని ఎల్జీ.. ఎన్‌ఐఏకు సిఫార్సు చేశారు.
Police Officers Fight in AP: ఏపీలోని సత్యసాయి జిల్లాలో వాహనాలు తనిఖీ చేస్తున్న ఇద్దరు పోలీసులు ఒకరినొకరు కొట్టుకున్నారు.
తమిళనాడులోని కన్యాకుమారిలో విషాదం జరిగింది. సముద్రంలో ఈతకు దిగిన ఐదుగురు వైద్య విద్యార్థులు మునిగి చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో ముగ్గురు మెడికో మహిళలు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Indian Student Stabbed To Death in Australia: ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు గురై నవ్‌జీత్ సంధు అనే ఓ భారత విద్యార్థి మృతి చెందారు.
గత కొన్నిరోజులుగా బ్రెజిల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదల ధాటికి ఇప్పటివరకు 78 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 105 మంది గల్లంతైనట్లు స్థానిక మీడియా తెలిపింది. సుమారు లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
Advertisment
తాజా కథనాలు