Aravind Kejriwal : భారత్‌లో కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్ చేయడం, సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఐక్యరాజ్యసమితి(UNO) స్పందించింది. ఇండియా.. అలాగే ఎన్నికలు జరిగే ప్రతి దేశంలో కూడా ప్రజల రాజకీయ, పౌరహక్కులు రక్షించబడతాయని ఆశిస్తున్నామని తెలిపింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని.. ఈ విషయాన్ని బీజేపీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 31 శాతం ఎందుకు తగ్గాయని కేంద్రాన్ని ప్రశ్నించారు.
Income Tax : ఆదాయపు పన్ను శాఖ మరోసారి కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. 2017-18, 2020-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల పన్ను నోటీసులు జారీ చేసింది. ఇది అప్రజాస్వామిక చర్య అంటూ కేంద్రంపై కాంగ్రెస్ నేత వివేక్ తంఖా మండిపడ్డారు.
Gurukula Jobs : తెలంగాణలో గురుకుల నియామకాల్లో మిగిలిపోయిన పోస్టులకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Mukhtar Ansari : ఉత్తరప్రదేశ్ లో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత, గ్యాంగ్‌స్టార్ ముఖ్తర్ అన్సారీ (60) జైలులో ఉండగా గురువారం గుండెపోటు తో మృతి చెందిన సంగతి తెలిసిందే.
Kadiyam Srihari - Kadiyam Kavya : లోక్‌సభ బరిలో నుంచి తప్పుకుంటానని ప్రకటించిన వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య.. శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలో వీళ్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
Road Accident : జమ్మూకశ్మీర్‌లో ఈరోజు ఉదయం రంబన్ సమీపంలోని జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ టాక్సి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో టాక్సిలో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు, సహాయక బృందాలు చేరుకున్నాయి.
Rajnath Singh : ప్రస్తుతం అమలవుతున్న అగ్నిపథ్ నియామక పథకంలో మార్పులు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ పథకం ద్వారా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువతను సాయుధ బలగాల్లోకి తీసుకుంటున్నామని చెప్పారు.
సౌత్ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం(Road Accident) జరిగింది. వంతెనపై వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 45 మంది మృతి చెందారు.
Summer Fruits : రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. ఇందుకోసం నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వాటర్‌మెలన్, స్ట్రాబెర్రీస్, ఆరెంజ్, మస్క్‌మెలన్, లిచి లాంటి పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు