author image

B Aravind

Benjamin Basumatary: కరెన్సీ నోట్లపై నిద్రించడానికి కారణం అదే.. క్లారిటీ ఇచ్చిన నేత
ByB Aravind

Benjamin Basumatary: అస్సాంలోని ఓ రాజకీయ నేత బెంజమిన్ బసుమతరీ నోట్లు వేసి వాటిపై పడుకున్న ఫొటోలు వైరల్‌ కాగా ఆయనపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.

MGNREGA Wages: కేంద్రం గుడ్‌ న్యూస్‌.. ఉపాధి హామీ కూలీల వేతనాలు భారీగా పెంపు
ByB Aravind

'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ' (MGNREGA) పథకం కింద పనిచేస్తున్న కూలీల వేతనాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రోజూవారి కూలీ వేతనాలు 3 నుంచి 10 శాతానికి పెరగనున్నాయి. ఏప్రిల్ 1, 2024 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

India-Canada Row : నిజ్జర్ హత్య కేసుపై మళ్లీ నోరు పారేసుకున్న కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో..
ByB Aravind

Justin Trudeau : ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెండ్ల హస్తముందనే ఆరోపణలు కొట్టిపారేయాలేమని.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా మరోసారి నోరుపారేసుకున్నారు. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరులను రక్షించే బాధ్యత మాపై ఉందన్నారు.

Govt Jobs : 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తొలగింపు.. ఎక్కడంటే
ByB Aravind

Lay Off : అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలీ రాబోయే నెలల్లో ఏకంగా 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Human Brain : పెరుగుతున్న మనిషి మెదడు సైజు..  పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి
ByB Aravind

Brain : మనిషి మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో బయటపడింది. 1930లలో పట్టిన వారితో పోలిస్తే.. 1970లలో వారి పుట్టిన మెదడు సైజు 6.6 శాతం పెరుగినట్లు గుర్తించారు.

Maldives: మాల్దీవుల్లో తాగునీటి కోరత.. 1500 టన్నుల నీటిని పంపిన చైనా..
ByB Aravind

మాల్దీవుల్లో తాగునీటి కొరత ఏర్పడింది. ఇందుకోసం చైనా ఆ దేశానికి 1500 టన్నుల తాగునీటిని పంపింది. టిబెట్‌లోని హిమానీ నదాల నుంచి నీటిని సేకరించి మాల్దీవులకు పంపించింది చైనా. 2014లో భారత్‌ కూడా మాల్దీవులకు 2375 టన్నుల నీటిని అందించింది.

Sanjeev Sanyal : సివిల్స్‌ పరీక్షల కోసం ఏళ్ల తరబడి కష్టబడటం వృథా : సంజయ్ సన్యాల్
ByB Aravind

Sanjeev Sanyal : ఐఏస్, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌తో పాటు ఇతర సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు మనదేశంలో దేశంలో అత్యంత గౌరవం ఇస్తారు. ఈ ఉద్యోగాల కోసం పోటీ పడేందుకు ఏటా లక్షలాది మంది విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు.

Weather Alert : వాతావరణంలో మర్పులు.. దేశంలో మార్చిలోనే వడగాలులు..
ByB Aravind

Weather Alert : ఎండకాలం పూర్తిగా రాకముందే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకి వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అయితే దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు