/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Pawan Varahi Yatra Stopped By Police: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పోలీసులు షాకిచ్చారు.వారాహి ప్రచారానికి పవన్ అనుమతులు తీసుకోకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ హైకమాండ్‌తో ఐదుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని హెచ్చరించారు.
Kadiyam Srihari : ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్ కార్యకర్తలతో భేటీ అయ్యారు. తాను పార్టీ పార్టీ మారితే బీఆర్‌ఎస్‌కు ఎందుకని అన్నారు.
AP Congress Announced 9 Guarantees: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 'గడప గడపకు కాంగ్రెస్ పార్టీ' కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Election Commission: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై ఎలక్షన్ కమిషన్ ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల వరకు పరిమితి నిర్ధారించింది.
Karthik Reddy: బీఆర్‌ఎస్ నుంచి పలువురు నేతలు వెళ్లపోవడంతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.
Sunita Kejriwal : సీఎం అరవింద్ కేజ్రీవాల్ నియంత శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని ఆయన సతీమణి సునీతా అన్నారు. ఆయన కోసం 8297324624 వాట్సప్ నెంబర్‌కు మీ సందేశాలు పంపించాలని.. మీ ప్రేమ, ఆశీర్వాదలను ఆయనకు చేరవేరుస్తానని పేర్కొన్నారు.
Baltimore Bridge : అమెరికాలోని బాల్టిమోర్‌లో పెటాప్కో నదిపై నౌక ఢీకొనడంతో వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ బ్రిడ్జిని మళ్లీ నిర్మించేందుకు ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్లు (రూ.450కోట్లు) విడుదల చేసింది. దీంతో త్వరలోనే అక్కడ వంతెన నిర్మాణం పనులు చేపట్టనున్నారు.
Advertisment
తాజా కథనాలు