Liquor Seized : మద్యం, డబ్బులు పంచకుండా ఏ ఎన్నికలు కూడా జరగవనేది అందరికీ తెలిసిన సత్యమే. ఓటర్లను ఆకర్షించేదుకు పార్టీ నాయకులు తమ స్థాయికి తగ్గట్లు భారీగా ఖర్చులు చేస్తుంటారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
SA-2 Exam : ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు నిర్వహించే.. ఎస్‌ఏ-2 పరీక్షలు ఏప్రిల్ 15వ తేదీ వరకు వాయిదా వేసింది తెలంగాణ సర్కార్. ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకు ఎస్‌ఏ -2 పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
TSPSC : రాష్ట్రంలో జిల్లాస్థాయి కేటగిరీ ఉద్యోగాల్లో గ్రూప్-4 ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మొత్తం 9 వేల ఉద్యోగాలు ఉండగా.. వీటిని భర్తీ చేసేందుకు 1:3 నిష్పత్తి ఫార్ములాను అమలు చేయనున్నారు.
AI City Of Hyderabad : సాంకేతిక రంగంలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం రోజురోజుకు దూసుకుపోతుంది. ఇక భవిష్యత్తు మొత్తం ఏఐ సాంకేతికత మీదే ఆధారపడి ఉంటుందని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఏఐకి సంబంధించి ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలో పోచమ్మ ఆలయంలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి.. మంగళవారం రాత్రి హుండీలో డబ్బులు దొంగిలించేందుకు యత్నించాడు. కానీ అతడి చేయి హుండీలో ఇరుక్కుపోయి బయటికి రాలేదు. ఉదయం అతడిని చూసిన స్థానికులు కట్టర్ సాయంతో చేయి బయటికి తీశారు.
Aravind Kejriwal : తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ముప్పు పొంచి ఉన్నట్లు తెలియడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
YS Sharmila : ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. ఏపీసీసీ చీఫ్ షర్మిల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'షర్మిల నిన్న మాట్లాడిన మాటలు విడ్డూరంగా ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అక్రమంగా 15 రోజులు జైల్లో పెట్టింది.
Anam Vivekananda Reddy : నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. వివేకానంద రెడ్డి గది తాళాలు పగలగొట్టి.. ఆయనకు సంబంధించిన విలువైన వస్తువులను దుండగులు అపహరించారు.
KTR : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని అన్నారు. రేవంత్ కు మీడియా సమావేశం పెట్టి ఆధారాలు చూపెట్టే దమ్ము లేదని విమర్శించారు.
Advertisment
తాజా కథనాలు