author image

B Aravind

Naga Babu: జగన్‌ను గద్దె దించకపోతే జరిగేది అదే
ByB Aravind

Naga Babu Comments On CM Jagan: జగన్ చేసినంత దుర్మార్గం ఏ ప్రభుత్వం చేయలేదని.. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే యువతకు భవిష్యత్తు ఉండదని జనసేన నేత నాగబాబు అన్నారు.

Lok Sabha Elections: తెలంగాణలో ఆ స్థానాలపై ఈసీ స్పెషల్ ఫోకస్‌.. ఎందుకంటే
ByB Aravind

దేశవ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లో తక్కువ ఓటింగ్ నమోదవుతున్నట్లు గుర్తించిన ఈసీ ఆయా స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల స్థానాలు ఉన్నాయి.

Kuna Srisailam Goud : కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ !
ByB Aravind

Kuna Srisailam Goud : మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ తో కాంగ్రెస్​ నేతల భేటీ అయ్యారు. కుత్బుల్లాపూర్‌లోని కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి మైనంపల్లి హన్మంత రావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, భూపతి రెడ్డిలు వెళ్లారు.

Earthquake : హిమాచల్ ప్రదేశ్‌లో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 5.3 తీవ్రతగా నమోదు
ByB Aravind

Earthquake : హిమాచల్ ప్రదేశ్‌ లోని చంబా జిల్లాలో గురువారం రాత్రి 9:35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. అకస్మాత్తుగా భూకంపం రావడంతో ప్రజలను ఇళ్ల నుంచి బయటికి పరిగెత్తి సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు.

TS EAP CET 2024 : తెలంగాణ ఈఏపీసెట్‌ దరఖాస్తుకు రెండు రోజులే సమయం..
ByB Aravind

TS EAPCET : తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహించే టీఎస్‌ ఈఏపీసెట్‌-2024(TS EAPCET) దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 6వ తేదీతో ముగియనుంది. ఆలస్య రుసుం లేకుండా అప్లే చేసుకునేందుకు విద్యార్థులకు రెండు రోజుల గడువే ఉంది.

Uppal Stadium : ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా నిలిపివేత..
ByB Aravind

Uppal Stadium : హైదరాబాద్‌ లోని ఉప్పల్‌ స్టేడియానికి అధికారులు విద్యుత్ సరఫరా ఆపేశారు. కొన్ని నెలలుగా స్టేడియం నిర్వాహకులు బిల్లులు చెల్లించలేదని.. విద్యుత్ నిలిపివేశారు.

Watch Video : చిరుతతో ప్రాణాలకు తెగించి పోరాడిన ఫారెస్టు అధికారి..
ByB Aravind

Leopard : కశ్మీర్‌లోని గందేర్బల్ జిల్లాలో ఫతేహ్‌పూర గ్రామంలో ప్రవేశించిన చిరుతపై ఓ ఫారెస్టు అధికారి ధైర్యంతో పోరాటం చేశారు. అతని చేతిని గట్టిగా నోటితో పట్టుకున్నప్పటికీ ఆయన ధైర్యం కోల్పోలేదు. మిగతా ఫారెస్టు అధికారులు ఆ చిరుతను కొట్టి బంధించారు.

Sandeshkhali : సందేశ్‌ఖాలీ ఘటన.. దీదీ సర్కార్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

Sandeshkhali : పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల తీవ్ర దుమారం రేపిన సందేశ్‌ఖాలీ ఘటనపై కలకత్తా హైకోర్టు.. మమతా బెనర్జీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల భద్రతకు సంబంధించిన ఏదైనా ముప్పు ఏర్పడితే అది పూర్తిగా ప్రభుత్వం బాధ్యతనేనని తేల్చి చెప్పింది.

Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ByB Aravind

Road Accident : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆగి ఉన్న లారీని ఓ ఆటో ఢీకొట్టగా దాన్ని మరో వాహనం ఢీకొట్టడంతో.. ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు