/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Tattoos Not Allowed - Odisha Police: పోలీసులు యునిఫాం బయట కనిపించే టాటూలను15 రోజుల్లోగా తొలగించాలని ఒడిశాలోని పోలీస్ శాఖ ఆదేశాలు..
MLC Kavitha : లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నేటితో జ్యుడీషియల్ కస్టడి ముగిసింది. ఆమెను ఈడీ.. రౌస్ అవెన్యూ కోర్టు లో హాజరుపరిచగా.. మళ్లీ ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ ని పొడిగించింది.
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీ గడువు ఈ రోజుతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లోని రౌస్ అవెన్యూ కోర్టు లో హాజరుపరిచారు.
Army Dress : హాయ్.. మీరు ప్రధాని మోదీ ని ఆర్మీ డ్రెస్ లో ఎన్నిసార్లు చూశారు? ఆర్మీ క్యాప్ పెట్టుకోని మోదీ మీకు ఎన్నిసార్లు కనిపించారు? అసలు ప్రధానులు ఇలా ఆర్మీ డ్రెస్‌లో కనిపించవచ్చా? అటు కాంగ్రెస్ అయితే ఇలా ఆర్మీ డ్రెస్‌ను పదేపదే వాడుకోవడం.. వాటితో ఎన్నికల ప్రచారానికి వెళ్లడాన్ని తప్పుపడుతోంది.
KCR : తెలంగాణ లో పార్లమెంటు ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీల నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
Advertisment
తాజా కథనాలు