author image

B Aravind

Telangana Inter Results: ఎల్లుండే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
ByB Aravind

Telangana Inter Results 2024: తెలంగాణలో ఏప్రిల్ 24న (బుధవారం) ఉదయం 11 గంటలు ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్టు వెల్లడించింది.

Fan Movie: 'ఫ్యాన్‌ మూవీ' కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణకు అనుమతి
ByB Aravind

Jabra Fan Case: బాలీవుడ్ స్టార్ హిరో షారుఖ్ ఖాన్ నటించిన 'ఫ్యాన్‌ ' సినిమా కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Weather Alert : వేసవి కాలం.. వివిధ ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణం..
ByB Aravind

Summer Season : వేసవి కాలం మొదలైనప్పటికీ.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే తాజాగా భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

Teacher Recruitment Scam : ఉద్యోగాలు కోల్పోనున్న 25 వేల మంది ప్రభుత్వ టీచ‌ర్లు
ByB Aravind

Teacher Recruitment : పశ్చిమ బెంగాల్‌ లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి కోల్‌కతా హైకోర్టు షాకిచ్చింది. 2016లో జరిగిన టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Duvvuri Subbarao : దేశం అభివృద్ధి చెందాలంటే అది జరగాలి : దువ్వూరి సుబ్బారావు
ByB Aravind

Duvvuri Subbarao : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పలు కీలక విషయాలు పంచుకున్నారు. ఉచిత హామీలు, దేశ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు. ' ఉచిత హామీల విషయంలో రాజకీయ పార్టీలపై ఆంక్షలు ఎలా విధించాలనే విషయంపై చర్చ జరగాలి.

Indian Railways : రైలులో ప్రయాణికుల రద్దీ వీడియో వైరల్.. స్పందించిన రైల్వేశాఖ
ByB Aravind

Indian Railways : భారత రైల్వే ల్లో నిత్యం కోట్లాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. కొన్నిసార్లు రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి.

Manipur : మణిపూర్‌లో మళ్లీ రీపోలింగ్.. ఎందుకంటే
ByB Aravind

Re Polling : ఏప్రిల్‌ 19న 21 రాష్ట్రాల్లో పార్లమెంటు తొలిదశ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అలాగే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. అయితే మణిపూర్‌లోని పలు పోలింగ్ కేంద్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

Crime News : కడుపుతో ఉన్న భార్యను మంచానికి కట్టేసి, నిప్పంటించిన భర్త
ByB Aravind

Pregnant Woman : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. ఆరు నెలల కడుపు తో ఉన్న తన భార్య ను మంచానికి కట్టేసి, నిప్పటించడం కలకలం రేపింది. ఈ విషాద ఘటనలో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Advertisment
తాజా కథనాలు