author image

B Aravind

Floods : జలపాతం చూసేందుకు వెళ్లి.. వరదలో చిక్కుకున్న 80 మంది
ByB Aravind

Goa Waterfall : గోవాలో ఓ జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన టూరిస్టులకు ఊహించని పరిణామం ఎదురయ్యింది. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నది నీటి మట్టం పెరిగిపోయింది.

Bhole Baba : హత్రాస్‌లో తొక్కిసలాట వారివల్లే జరిగింది.. భోలే బాబా లాయర్ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

Bhole Baba : హత్రాస్‌ తొక్కిసలాట ఘటనలో 121 మంది చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి భోలేబాబా తరఫు న్యాయవాది సింగ్‌ తాజాగా పలు సంచలన విషయాలు వెల్లడించారు.

Telangana : తెలంగాణలో రాజకీయ సంక్షోభం.. 38 మంది ఎమ్మెల్సీల పదవులు ఫట్?
ByB Aravind

State Council : తెలంగాణ శాసనమండలిని రాజ్యాంగ సంక్షోభం వెంటాడుతోంది. 2020 జనవరిలో కేంద్రం.. రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంటులో రిజర్వు అయి ఉన్న ఆంగ్లో ఇండియన్ సీట్లను రద్దు చేసింది.

Crime News : దారుణం.. లెక్చరర్‌ను కత్తితో పొడిచి చంపిన స్టూడెంట్..
ByB Aravind

Assam School : అస్సోంలో దారుణం జరిగింది. ఓ విద్యార్థి ఏకంగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిని కత్తితో పొడిచి చంపడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. శివసాగర్ జిల్లాలో రాజేష్ బారువా (55) అనే వ్యక్తి కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.

Uttarakhand : ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న వరదలు.. చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత
ByB Aravind

Char Dham Yatra : ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపోయాయి. నదులన్నీ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది.

Telangana : ఇకనుంచి వాట్సాప్‌లోనే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు..
ByB Aravind

మార్కెట్‌లో ఎవరైనా ఎమ్మార్పీ ధర కన్నా ఎక్కువగా అమ్ముతున్నారా ? నాసిరకం ఉత్పత్తులు పెడుతున్నారా ?.. ఇకనుంచి ఇంటినుంచే వాళ్లపై వినియోగదారుల కమిషన్‌ (Consumer Commission) కు ఫిర్యాదు చేయచ్చు.

Advertisment
తాజా కథనాలు