Novak Djokovic : క్రీడారంగాల్లో విజయాలు సాధించిన ఆటగాళ్లు ప్రతి ఏడాది ప్రతిష్ఠాత్మక లారస్ స్పోర్ట్స్ అవార్డులు దక్కించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లో లారస్ స్పోర్ట్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Indian Students : ఈ మధ్య అమెరికా లో వరుసగా భారతీయ విద్యా్ర్థుల మరణవార్తలు రావడం కలకలం రేపుతోంది. అయితే అయితే తాజాగా అమెరికాలోని మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో ఆ ఇద్దరు మృతి చెందారు.
Floods In China : మొన్న దుబాయ్‌లో వరదలు బీభత్సం సృష్టించగా.. ప్రస్తుతం చైనాలో వరదలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజులుగా అక్కడ కుండపోత వానలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో.. 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
World Book Day : చిరిగిన చొక్కా అయిన తొడుక్కో కాని మంచి పుస్తకం కొనుక్కో అని మహాకవి గురజాడ అప్పారావు అన్నారు. ఒకమంచి పుస్తకం దగ్గర ఉంటే.. వేయిమంది స్నేహితులతో సమానమని మరో మహానుభావుడు అన్నారు.
Hanuman Jayanthi : హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో హనుమాన్ శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఉదయం 11.30 AM నుంచి రాత్రి 8.00 PM గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. ఏప్రిల్ 24 (బుధవారం) ఉదయం 6.00 AM గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
Mother's Food : మహిళలు గర్భం దాల్చినప్పుడు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పుట్టబోయే బిడ్డల రూపురేఖలు అనేవి.. తల్లి ఆహారపు అలవాట్ల పై ఆధారపడి ఉంటుందని ఇటీవల ఓ అధ్యయనంలో బయటపడింది.
Woman Dies of Sun Stroke: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కుమ్మరి అనిత(45) అనే మహిళ వడదెబ్బ తగిలి మృతి చెందింది.
Cancer Causing Chemicals in MDH And Everest Masala: ఎవరెస్ట్, ఎండీహెచ్ కంపెనీలు తయారు చేసిన మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు
CM Revanth Reddy: పసుపు బోర్డు ఏర్పాటుపై మోదీ చేసిన ప్రకటనలో నిజామాబాద్ పేరు ఎక్కడాలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Droupadi Murmu : ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో సోమవారం పద్మ అవార్డుల పురస్కారం కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అత్యన్నత పౌర పురస్కారాలతో సత్కరించారు.
Advertisment
తాజా కథనాలు