Intermediate Results : తెలంగాణ లో బుధవారం ఇంటర్ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆరుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసకోవడం కలకలం రేపింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఆగస్టు 15లోగా కాంగ్రెస్.. రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఒకవేళ రుణమాఫీ చేయకుంటే సీఎం పదవికి మీరు రాజీనామా చేస్తారా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
Khammam Gun Misfire Incident: భద్రచలంలోని చర్ల మండలం సీఆర్‌పీఎఫ్ (CRPF) క్యాంపులో విషాదం చోటుచేసుకంది. గన్ మిస్‌ఫైర్ అవ్వడంతో డీఎస్పీ శేషగిరి ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.
Patanjali : ప్రజలను తప్పుదోవ పట్టించే పతంజలి యాడ్స్ కేసులో ఆ సంస్థపై నిన్న సుప్రీంకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఇచ్చిన ప్రకటన సైజ్‌లోనే క్షమాపణల ప్రకటనలు కూడా ఉంటాయని ధర్మాసనం ప్రశ్నించింది.
Medical Student : కిర్గిస్థాన్‌లో విషాద జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన దాసరి చందు (21) అనే ఎంబీబీఎస్ విద్యార్థి జలపాతంలో పడి మృతి చెందాడు. దీంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
PM Modi : ప్రధాని మోదీ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచనల వ్యాఖ్యలు చేశారు. మోదీ.. తన బిలియనీర్ మిత్రుల కోసం ఏకంగా రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు.
PM Modi : తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. ఏప్రిల్ 30న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. సంగారెడ్డి జిల్లా అంధోల్‌లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.
TS Inter Results 2024 : తెలంగాణ లో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. రిజల్స్ట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. tsbie.cgg.gov.in .
IRCTC : రైలు ప్రయాణం కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నుంచి ఆర్‌ఏసీ టికెట్ బుక్ చేసినప్పుడు.. అది కన్ఫామ్ కాకుండా క్యాన్సల్ అయిపోతే సర్వీస్ ఛార్జ్ కింద రైల్వేశాఖ ఎక్కువగా వసూలు చేస్తోంది.
Academic Year : రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు అన్ని రకాల మేనేజ్‌మెంట్ల పరిధిలోని పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Advertisment
తాజా కథనాలు