Age Gap : వయసుతో పాటు వచ్చే చిన్న చిన్న సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి వ్యాయామంతో పాటు తగినంత విశ్రాంతి ఇవ్వడం అవసరం. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ప్రోటీన్లు, విటమిన్లు లభించే ఆహారాన్ని తీసుకోవాలి.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు చేశారు. మోదీ.. దేశ ప్రధాని పదవి గౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారు.
Pentapati Pulla Rao : బీఆర్‌ఎస్ నుంచి చాలమంది నేతలు వెళ్లిపోయిన కూడా ఆ పార్టీకి ఎలాంటి నష్టం లేదని.. పార్టీ కేడర్ మాత్రం కేసీఆర్‌తోనే ఉందని రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కొంతమేరకు ప్రభావం చూపించినా ఆయనకు ఇది విజయమేనని పేర్కొన్నారు.
Qutub Minar: దేశంలో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమైన వేళ.. ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఓ వినూత్న పద్ధతి చేపట్టింది.
Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.1972లో తన భార్య, బిడ్డ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని అన్నారు. కానీ తనతో ఉన్న పిల్లల గురించి ఆలోచించి సూసైట్ చేసుకోవాలనుకునే నిర్ణయాన్ని విరమించుకున్నానని చెప్పారు.
సోషల్ మీడియాలో చాలామంది గుర్తింపు కోసం పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ అప్‌లోడ్ చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి నడిరోడ్డుపై కూర్చీ వేసుకొని కూర్చున్న రీల్‌ను పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో.. ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ కొత్తగా ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను తెరిచిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయని.. ఇది కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిదర్శనం అంటూ విమర్శించారు.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ (TET)కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు.. ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశాన్ని కల్పించింది రాష్ట్ర విద్యాశాఖ. మాక్ టెస్టులు ఎలా రాయాలో తెలియాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
అమెరికాలోని సౌత్ కరోనాలినాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు మృతి చెందారు. వీళ్లందరూ గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందినట్లుగా అధికారులు చెప్పారు. పరిమితికి మించి వేగంతో వెల్లడంతోనే కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
కొన్ని బ్యాంకుల్లో మే నెలలో నియమాలు మారబోతున్నాయి. యస్ బ్యాంక్ (Yes Bank) అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం.. మే 1వ తేదీ నుంచి వివిధ రకాల పొదుపు అకౌంట్ల కనీస సగటు నిల్వ మారనుంది. ICICI , HDFC బ్యాంకుల్లో కూడా పలు మార్పులు రానున్నాయి.
Advertisment
తాజా కథనాలు