Pedro Sanchez : స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తన భార్యపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏకంగా తన పదవి నుంచి తప్పుకునేందుకు వెనకాడటం లేదు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Soubhagyamma : సీఎం జగన్‌కు.. దివంగత నేత వైఎస్ వివేక సతిమణి సౌభాగ్యమ్మ సంచలన లేఖ రాశారు. ఈ లేఖలో జగన్ తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ' వివేక హత్యకు కారణమైన మన కుటుంబంలోని వాళ్లకు నువ్వే రక్షణగా ఉంటున్నావు.
మహారాష్ట్ర సైబర్ సెల్.. ప్రముఖ నటి తమన్నా భాటియాకు సమన్లు జారీ చేసింది. మహదేవ్ ఆన్‌లైన్ గేమింగ్ అనుబంధ సంస్థ అయిన ఫేయిర్‌ప్లే బెట్టింగ్ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రోమోట్ చేయడంలో ఆమె భాగస్వామ్యం ఉందనే కారణంతో సమన్లు పంపించింది.
దేశంలో జరిగే ఎన్నికలను కంట్రోల్ చేసే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీ పనితీరును తాము నిర్దేశించలేమని పేర్కొంది. ఈవీఎంలలో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ వేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది.
South Korea : సౌత్ కొరియాలో ప్రస్తుతం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో అక్కడి ప్రభుత్వం వినూత్న చర్యలకు సిద్ధమైంది. పిల్లలకు జన్మనిచ్చే తల్లితండ్రులకు ప్రోత్సాహకంగా.. ఒక్కో బిడ్డకు 59 వేల పౌండ్లు మన కరెన్సీలో దాదాపు రూ.61 లక్షలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Sarvey Satyanarayana : కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సర్వే సత్య నారాయణ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. తాజాగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు మల్కాజ్‌గిరీ ఎంపీగా కూడా పోటీ చేస్తానని ప్రకటన చేశారు.
Lok Sabha Nominations : రాష్ట్రంలో లోక్‌సభ నామినేషన్ల పర్వం గురువారం నాటికి ముగియనుంది. మంగళవారం నాటికి మొత్తం 478 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం మొత్తం 13 మంది నామినేషన్లు వేశారు.
Congress : ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి ని అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఈరోజు నామినేషన్ వేయనున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకోనున్నారు.
Temple : కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రాణాలు బలితీసుకుని ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. అయితే మహబూబాబాద్‌లో మూడేళ్ల క్రితం ఓ వ్యక్తి కరోనా బారిన పడి మృతి చెందాడు.
Road Accident : సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వేగంగా వస్తున్న కారు.. ఆగి ఉన్న ఓ లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Advertisment
తాజా కథనాలు