Weather Department : తెలంగాణలో పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజుల పాటు తేలిపాటి నుంచు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు పేర్కొంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Pushpa : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఇద్దరు దుండగులు లారీ కింద ఏర్పాటు చేసిన అరలో డబ్బులు తరలించేందుకు ప్రయత్నించారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకున్నారు. అందులో తనిఖీ చేయగా.. మొత్తం 8 కోట్ల 40 లక్షల రూపాయలు సీజ్ చేశారు.
Sam Pitroda: ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పెట్రోడా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఒడిశాకు చెందిన ఆయన ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, యూపీఏ ప్రభుత్వ హయాంలో వివిధ హోదాల్లో పనిచేశారు.1992లో ఐక్యరాజ్యసమితిలో కూడా పనిచేశారు.
TS Inter Admissions 2024-25: తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను మే 9 నుంచి ప్రారంభిస్తున్నామని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు.
Angry : కోపం అనేది అందరికి రావడం సహజమే. కానీ కొంతమంది తరచుగా ఆగ్రహంతో ఇతరులపై అరుస్తుంటారు. ఇలాంటి వారికి గుండె సంబంధిత సమస్యల ముప్పు ఉంటుందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.
PM Modi, Mamata Banerjee and CM Revanth Reddy Ai Dance Video: తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి ఓ యానిమేటెడ్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Pakistan Economic Crisis: ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్యోల్బణం పెరగడంతో నిత్యవసర ధరల వస్తువులు ఆకాశాన్ని తాకున్నాయి.రేట్లు ఆమాంత పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలో పిండి రూ.800, లీటర్ పాలు రూ.210, బియ్యం రూ.200 నుంచి 400 వరకు పెరిగాయి.
Chandrababu : చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. ఆయన నిబంధనలు ఉల్లంఘించారని బెయిల్‌ను రద్దు చేయాలని ఇటీవల ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఈ వ్యవహారంపై ఈరోజు విచారణ జరగనుంది.
PM Modi : ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికలు కొనసాగతున్నాయి. ఈరోజు 10 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడో విడత ఎన్నికల జరగుతున్నాయి.
Advertisment
తాజా కథనాలు