author image

B Aravind

Rythu Bharosa : రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతుభరోసా నిధులు విడుదల
ByB Aravind

Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. పంటు పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా నిధులను వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది.

Helicopter : గాలివాన ప్రభావం.. సీఎంకు తప్పిన హెలికాఫ్ఠర్ ప్రమాదం
ByB Aravind

Naveen Patnaik : ఒడిశాలోని భువనేశ్వర్‌లో వర్షం కారణంగా.. ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో సీఎం నవీన్ పట్నాయక్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ భువనేశ్వర్‌ ల్యాండింగ్ కాలేదు. దాదాపు 30 నిమిషాల పాటు గాల్లోనే తిరిగింది. చివరికి ఝర్సుగూడలో ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు మరో షాక్.. NIA విచారణకు ఆదేశం
ByB Aravind

Aravind Kejriwal : సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్ ఆదేశించారు. ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ 'సిఖ్ ఫర్ జస్టీస్‌' నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు అందాయనే ఆరోపణలతో దర్యాప్తు చేయాలని ఎల్జీ.. ఎన్‌ఐఏకు సిఫార్సు చేశారు.

Crime News: సముద్రంలో ఈతకు దిగి ఐదురుగు మెడికో విద్యార్థులు మృతి..
ByB Aravind

తమిళనాడులోని కన్యాకుమారిలో విషాదం జరిగింది. సముద్రంలో ఈతకు దిగిన ఐదుగురు వైద్య విద్యార్థులు మునిగి చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో ముగ్గురు మెడికో మహిళలు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Floods: వరదల్లో చిక్కుకున్న బ్రెజిల్.. 78 మంది మృతి
ByB Aravind

గత కొన్నిరోజులుగా బ్రెజిల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదల ధాటికి ఇప్పటివరకు 78 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 105 మంది గల్లంతైనట్లు స్థానిక మీడియా తెలిపింది. సుమారు లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

Covishield: కోవిషీల్డ్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
ByB Aravind

Covishield Vaccine: కోవీషిల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయనే ఆందోళన నెలకొనండతో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Advertisment
తాజా కథనాలు