మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తండాలో 95 మంది పురుషులు, 115 మంది మహిళలలతో కలిపి మొత్తం 210 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ మంత్రి కేటీఆర్, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ.. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ముగ్గురు నేతలపై చర్యలు తీసుకోవాలని కోరింది.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో దారుణం జరిగింది. బెట్టింగ్‌లకు అలవాటుపడి రూ.2 కోట్లు పోగొట్టిన కొడుకుని తండ్రి హతమార్చడం కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ చేస్తున్నారు.
Polling In Telangana : తెలంగాణలో రేపు 17 ఎంపీ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్ కోసం అధికారులు చకాచకా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఈవీఎంలను చేరవేస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు