Liquor Bottles : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం గడవు నేటితో ముగియనుంది. దీంతో పార్టీల నేతలు ఓటర్ల ను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీటిని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Election Campaign : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ప్రచార సమయం గడువు ముగియనుంది. చివరి రోజు కావడంతో నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.
Bride Groom : ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝూన్సీ - కాన్పూర్ రహదారిపై డీసీఎం, కారు ఢీకొనడంతో.. కారులో ప్రయాణిస్తున్న ఓ వరుడితో సహా నలుగురు సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరిని అక్కడి స్థానికులు కాపాడారు.
Andhra Pradesh : ఏపీలో మే 13న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. నాయకులు జనాలకు మద్యం, డబ్బులు పంపిణీ చేసే పనిలో పడ్డారు.
Hanooman AI : ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగం డిజిటల్ రంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకోస్తోంది. ఇప్పటికే చాట్‌జీపీటి లాంటి ఏఐ చాట్‌బాట్‌కు నెటీజన్లు ఎంతగా ఆకర్షితులయ్యారో అందరికీ తెలిసిందే.
Home Town : తెలంగాణ, ఏపీలో మే 13న ఎన్నికల జరగనున్న వేళ నగరవాసులు ఓటేసేందుకు సొంతూళ్లకు బయలుదేరారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. బస్టాండ్, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక బస్సలు, రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేశారు అధికారులు.
Mallikarjun Kharge : ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూసే బీజేపీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ధైర్యముంటే అంబానీ, అదానీలపై ఈడీ, ఐటీ దాడులు జరిపించాలంటూ ఖర్గే సవాలు చేశారు.
Police Seize 418 Liquor Bottles : బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం అమీన్ నగర్ వద్ద పాడుబడ్డ షెడ్డులో కొందరు మద్యం బాటిళ్లు నిల్వఉంచారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు 418 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఏ పార్టీకి చెందినవో తెలియాల్సి ఉంది.
Harish Rao : బీజేపీ ప్రభుత్వం దేశంలోని కార్మికులు, కర్షకులు, పెద సామాన్య ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ.. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు.
Lok Sabha Elections : ఈనెల 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో ఆంక్షలు విధించారు. ఈ నెల 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై ఎక్కువ మంది గుమికూడొద్దని తెలిపారు.
Advertisment
తాజా కథనాలు