AIITEU : ఐటీరంగంలో ఉద్యోగులకు గడ్డుకాలం నడుస్తోంది. ఎప్పుడు జాబ్ పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 2022లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా లాంటి దిగ్గజ కంపెనీలు వేలాది మందిని ఉద్యోగంలో నుంచి తొలగించాయి.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్‌డీఏ (CRDA) అధికారులు కూల్చివేస్తున్నారు (Demolition). ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5.30 AM గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Assembly Meetings : ఏపీలో నేడు రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాళ స్పీకర్ ఎన్నిక జరగనుంది. శుక్రవారం టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
International Yoga Day : ఈరోజు (శుక్రవారం) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో యోగా వేడుకలు నిర్వహించారు.
Robbery : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో జరిగిన ఓ భారీ దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. పెద్దఎత్తున బంగారం, నగలు దోచుకెళ్లారు.
నీట్ (NEET) పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. పరీక్షను రద్దు చేస్తారా లేదా జరిగిన అవకతవకతలను సరిచేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
AP Assembly : ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు.
Advertisment
తాజా కథనాలు