/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
MLC Kavitha : లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత బెయిల్ పిటిషన్ పై ఈరోజు ఢిల్లీ హైకోర్టు లో విచారణ జరగనుంది.
Pakistan Parliament : పాకిస్థాన్ పార్లమెంట్‌లో మరోసారి భారత్ కు ప్రశంసలు వచ్చాయి. భారత్ చంద్రునిపై అడుగు పెట్టగా.. తమ పిల్లలు డ్రైనేజీలో పడి చనిపోతున్నారని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు.
Welfare Schemes : ఏపీ లో సంక్షేమ పథకాల్లో భాగంగా లబ్దిదారులకు అందిస్తున్న నగదు బదిలీ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఆంక్షలు పోలింగ్‌తో ముగియడంతో.. డీబీటీ పథకాలకు నిధులు విడుదల చేశారు.
Road Accident : ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారి పై రాత్రి 11 గంటలకు ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు రోడ్డు పక్కన ఉన్న డంపర్ ట్రక్‌ను ఢీకొట్టింది.
Mamata Banerjee : లోక్‌సభ ఎన్నికలకు ముందు తృణముల్ కాంగ్రెస్ పార్టీ.. ఇండియా కూటమికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెనక్కి తగ్గారు.
Heavy Rains : బెంగళూరులో ఇటీవల ఎండలు మండిపోయాయి. నీటి సంక్షోభంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వాతావరణం ఇప్పుడు అక్కడ మారిపోయింది.
VC Recruitment : తెలంగాణలో 10 యూనివర్సిటీలోకు కొత్త వైస్ ఛాన్స్‌లర్ల నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది.
Advertisment
తాజా కథనాలు