author image

B Aravind

Telangana: పారిశుద్ధ్య కార్మికురాలిపై అధికారి అఘాయిత్యం..
ByB Aravind

GHMC Employee Kishan: ఓ పారిశుద్ధ్య కార్మికురాలిపై.. మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓవ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Donald Trump : మొదటి భార్యపై రేప్.. వివాదంలో ట్రంప్ బయోపిక్
ByB Aravind

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ బయోపిక్‌ ప్రీమియర్‌ షో కొన్నిరోజుల క్రితం కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించారు. 'ది అప్రెంటిస్' అనే పేరుతో వచ్చిన ఈ సినిమాపై ఆయన బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Brain Eating Amoeba : బ్రెయిన్ ఈటింగ్‌ అమీబాతో చిన్నారి మృతి..
ByB Aravind

Brain Eating Amoeba : కేరళ లోని మలప్పురం జిల్లాకు చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి 'బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా' తో మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మే1, 10 వ తేదీల్లో స్థానికంగా ఉన్న చెరువులోకి ఆ చిన్నారి స్నానానికి వెళ్లింది.

Advertisment
తాజా కథనాలు