author image

B Aravind

Telangana : తెలంగాణలో మారనున్న రేషన్ కార్డులు..
ByB Aravind

New Ration Cards : తెలంగాణ లో ప్రస్తుతం ఉన్న రేషన్(ఆహార భద్రత) కార్డుల రూపం మారనుంది. వీటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

IITH : ఐఐటీహెచ్‌లో అడ్మిషన్లకు సీఎం రేవంత్ ఆమోదం
ByB Aravind

Revanth Reddy : పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్క్‌ లో ఏర్పాటు చేయబోయే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IITH) సంస్థలో డిప్లోమా, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు.

Mourning Day : రేపు సంతాప దినం ప్రకటించిన భారత్.. కారణం ఇదే
ByB Aravind

Ebrahim Raisi : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీ రైసీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 సంతాప దినం పాటించనున్నట్లు ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు