/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Pemmasani Chandra Sekhar : గుంటూరులో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శలు చేశారు.
DSP Illegal Affair : కొంతమంది వ్యక్తులు అక్రమ సంబంధాలు పెట్టుకుని తమ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. వీటికోసం ప్రాణాలు కూడా తీసుకున్న ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి.
నీట్ పరీక్ష (NEET Exam) నిర్వహణలో అవకతవకలపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
Land - ROR : తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్-2020 చట్టం.. ఈ సమస్యల పరిష్కారానికి పనిచేయదని భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మొదటిసారిగా అసెంబ్లీలో మాట్లాడారు.
Advertisment
తాజా కథనాలు