author image

B Aravind

Andhra Pradesh : టీడీపీ, బీజేపీ కలిసి పనిచేస్తాయి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ByB Aravind

ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీ (PM Modi) ని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఆప్యాయంగా పలికరించి మాట్లాడిన ప్రధాని.. వచ్చే ఐదేళ్లూ రాష్ట్రంలో, కేంద్రంలో టీడీపీ, బీజేపీ కలిసి పనిచేస్తాయని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు