author image

B Aravind

Supreme Court: SC/ST ఉప వర్గీకరణకు అనుమతి.. క్రీమీ లేయర్‌ వర్తింపజేయాల్సిందేనా ?
ByB Aravind

Supreme Court On Sub-classification of SC & ST: ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో.. ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

Nikhat Zareen: నిఖత్‌ జరీన్‌కు నిరాశ.. బాక్సింగ్‌లో ఓటమి
ByB Aravind

Nikhat Zareen: పారిస్ ఒలిపింక్స్‌లో నిఖత్‌ జరీన్‌కు నిరాశ ఎదురైంది. బాక్సింగ్‌లో ఆమె ఓటమి పాలైంది. చైనా బాక్సర్ ఉయూ చేతిలో 5-0 తేడాతో ఓడింది.

Delhi : ఐఏఎస్‌ కోచింగ్ సెంటర్ ఘటన.. స్పందించిన రావుస్ అకాడమీ
ByB Aravind

Rau's IAS Coaching Center : ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌ ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిదే. కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యం వల్ల బేస్‌మెంట్‌లోకి వరద రావడంతో ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందారు. అయితే ఈ ఘటనపై తొలిసారిగా రావుస్ అకాడమీ స్పందించింది.

Telangana : సబితపై సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు.. దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చిన బీఆర్ఎస్
ByB Aravind

Sabitha Indra Reddy : తెలంగాణ అసెంబ్లీ సమవేశాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆ పార్టీ నేతలు రేవంత్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jishnu Dev Varma: రాజవంశం నుంచి డిప్యూటీ సీఎం వరకు.. తెలంగాణ కొత్త గవర్నర్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
ByB Aravind

తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర డిప్యూటీ సీఎంగా పని చేశారు. ఆయన పూర్వికులైన మాణిక్య రాజవంశీయులు త్రిపురను 1400 నుంచి 1949 వరకు పాలించారు. త్రిపుర నుంచి గవర్నర్ గా నియమించబడ్డ తొలి వ్యక్తి జిష్ణుదేవ్ వర్మే కావడం మరో విశేషం.

Andhra Pradesh : ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా ?.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
ByB Aravind

Volunteer System : ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ వ్యవస్థ రద్దయింది. అయితే వాలంటీర్ల మళ్లీ కొనసాగించే విధానంపై అప్పటి జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Advertisment
తాజా కథనాలు