Mamata Banerjee : పశ్చిమ బెంగాల్‌లో ఆల్ ఇండియా తృణముల్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ న్యూస్ ఛానల్స్ ఏబీపీ అనంద, రిపబ్లిక్ టీవీ, టీవీ9 ను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. బెంగాల్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Casting Couch : కేరళలోని కాంగ్రెస్ మహిళా నేత సిమీ రోస్ బెల్‌పై వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ లో క్యాస్టింగ్ కోచ్ ఉందని ఇటీవల ఆమె వ్యాఖ్యలు చేసింది. దీనిపై స్పందించిన కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) సిమీ రోస్ బెల్‌కు పార్టీ సభ్యత్వం తొలగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
Beef : మహారాష్ట్రంలో ఓ అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ రైల్లో ప్రయాణిస్తున్న వృద్ధుడు.. బీఫ్ (గోమాంసం) తీసుకెళ్తున్నాడనే అనుమానంతో తోటి ప్రయాణికులు ఆయన్ని కొట్టారు. బూతులు తిడుతూ అవమానించారు.
Advertisment
తాజా కథనాలు