author image

B Aravind

మీ చిట్టా నా దగ్గరుంది.. ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్..
ByB Aravind

సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉచిత ఇసుక, మద్యం విషయంలో కీలక సూచనలు చేశారు. ఉచిత ఇసుక విషయంలో ప్రజలకు హామీ ఇచ్చానని కచ్చితంగా ఈ స్కీమ్‌ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

యహ్యా సిన్వార్‌ మృతిపై హమాస్ కీలక ప్రకటన
ByB Aravind

ఇటీల గాజా స్ట్రిప్‌లో చేసిన దాడుల్లో హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హమాస్ కూడా దీనిపై స్పందించింది. తమ నాయకుడు యహ్యా సిన్వార్ మృతి చెందినట్లుగా ధ్రువీకరించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన గౌతమ్ అదానీ.. ఎందుకో తెలుసా ?
ByB Aravind

సీఎం రేవంత్‌ రెడ్డిని అదానీ గ్రూప్ యాజమాన్యం కలిసింది. గౌతమ్ అదానీ, కరన్ అదానీ కలిసి రేవంత్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అదానీ ఫౌండేషన్‌.. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

త్వరలో సుప్రీంకోర్టులో అన్ని కేసులు లైవ్‌లోనే విచారణ..
ByB Aravind

సుప్రీంకోర్టులో మరో సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇకనుంచి సుప్రీంలో జరిగే అన్ని కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం తయారుచేసిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. Short News | Latest News In Telugu | నేషనల్

గ్రూప్ 1 అభ్యర్థులకు అలెర్ట్.. మెయిన్స్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
ByB Aravind

గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, అశోక్‌నగర్‌, ఇందిరాపార్క్‌ ఏరియాల్లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

నాలాల నిర్వహణ బాధ్యతలు వారికే అప్పగింత !
ByB Aravind

రహదారుల తరహాలోలాగే హైదరాబాద్‌లో నాలలను కూడా ప్రైవేటు సంస్థలకే అప్పగించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇలా చేయడం వల్లే నాలల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

తెలంగాణలో 9 యూనివర్శిటీలకు వీసీల నియామకం
ByB Aravind

తెలంగాణ ప్రభుత్వం 9 విశ్వవిద్యాలయాలు వైస్‌ ఛాన్సలర్లను నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. Short News | Latest News In Telugu

RTV Exclusive: వామ్మో వరదలు.. ఎప్పుడు పడితే అప్పుడు వానలు.. కారణమేంటి?
ByB Aravind

ఈఏడాది వర్షాకాలంలో సాధారణ కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది దీర్ఘకాలిక సగటులో 108 శాతానికి చేరుకున్నట్లు పేర్కొంది.Short News | Latest News In Telugu | నేషనల్ Short News

మైనర్ బాలుడితో భార్యకు అఫైర్‌ ఉందని అనుమానించిన భర్త.. చివరికి ఏం చేశాడంటే
ByB Aravind

హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. ఓ 15 ఏళ్ల బాలుడికి తన భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానించిన ఆమె భర్త.. అతడిని ఓ చోటుకు తీసుకెళ్లి స్నేహితుడితో కలిసి హత్య చేశాడు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

500 జిల్లాల్లో ‘హెచ్చరిక’ ర్యాలీలు.. సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా ప్రకటన
ByB Aravind

నవంబర్ 26న దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో హెచ్చరిక ర్యాలీలు నిర్వహించాలని సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు