author image

B Aravind

BREAKING: గ్రూప్-1  పరీక్షలు జరుగుతాయి.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
ByB Aravind

సోమవారం నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ప్రిలిమ్స్ పరీక్షలు అయ్యాక విపక్షాలు ఇప్పుడు ఆందోళన చేస్తున్నాయని మండిపడ్డారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

దండకారణ్యంలో విషాదం.. ఇద్దరు జవాన్లు మృతి
ByB Aravind

దండకారణ్యంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో నక్సలైట్లు ఏర్పాటు చేసిన బాంబు దాడిలో ఇద్దరు ఇండియన్ టిబేటియన్ బార్డర్ పోలీస్ (ITBP) జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. Short News | Latest News In Telugu | నేషనల్

వారికి గుడ్‌న్యూస్‌.. ఆ శాఖలో రిటైర్డ్ ఉద్యోగులకు కూడా జాబ్ చేసుకునే ఛాన్స్!
ByB Aravind

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో మొత్తం 25 వేల ఉద్యోగాలకు రైల్వేశాఖ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను ప్రారంభించింది. . Short News | Latest News In Telugu | నేషనల్

సికింద్రాబాద్‌లో హైటెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్
ByB Aravind

ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి స్థానికులు శనివారం సికింద్రాబాద్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు చేపట్టిన ర్యాలీలో నిరసనాకారులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

తెలంగాణలో కులగణన సర్వే .. మొత్తం 60 ప్రశ్నలు సిద్ధం
ByB Aravind

తెలంగాణలో త్వరలో కులగణన సర్వే జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఉపాధి ఏంటి ఇలా పలు ప్రశ్నలు అడగనున్నారు. Short News | Latest News In Telugu

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 2025 సెలవుల జాబితా విడుదల
ByB Aravind

కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2025 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సెలవుల జాబితాను విడుదల చేసింది. అలాగే ఆప్షనల్ హాలిడేస్‌ జాబితాను కూడా రిలీజ్ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

ఇలా చేస్తేనే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీ
ByB Aravind

కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు పెంచినట్లైతే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనివల్ల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

ప్రశాంత్‌ కిషోర్‌కు షాక్.. పార్టీ సమావేశంలో కుమ్ములాటలు
ByB Aravind

బీహార్‌లోని జన్‌ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పిలుపు మేరకు పార్టీ సమావేశం జరిగింది. బెలగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓ అభ్యర్థి పేరును ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | నేషనల్

మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం.. చివరికి ఏం జరిగిందంటే ?
ByB Aravind

రాజస్థాన్‌లోని నీమ్‌ క థానా అనే జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళలో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆమెను కలిసేందుకు వచ్చిన వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టి చంపేశారు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం

మియాపూర్  మెట్రో స్టేషన్‌ సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు
ByB Aravind

హైదరాబాద్‌లోని మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల నడిగడ్డ తండా ప్రాంతాల్లో చిరుత సంచారిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు