టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టాడు. ఈ మధ్య 'వార్ 2' షూటింగ్ కోసం తరచూ ముంబై వెళ్లి వస్తున్న తారక్.. ఈసారి 'దేవర' కోసం వెళ్ళాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది.
Anil Kumar
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఎమెర్జెన్సీ' సినిమా విడుదలకు సెన్సార్ యూనిట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఎగ్జామినింగ్ కమిటీ సినిమాకు 'UA' సర్టిఫికేషన్ ఇస్తూ పలు సన్నివేశాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రముఖ నటి, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియా లో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఆమె పెట్టే పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు.
నందమూరి బాలకృష్ణ వారసుడి మూవీ ఎంట్రీపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ‘హనుమాన్’ మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్నాడు. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా అతని ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు.
: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ హర్రర్ మూవీ 'స్త్రీ 2' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
'బిగ్ బాస్ సీజన్ 8.. ఇక్కడ అన్నీ లిమిట్ లెస్' అని నాగార్జున చెప్పినట్లుగానే రోజుకో ట్విస్ట్, టర్న్స్ తో బిగ్ బాస్ ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1 న మొదలైన సీజన్ 8 నేటి ఎపిసోడ్ తో మొదటి వారం ముగియనుంది.
డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా సినిమాకు ఓ సరికొత్త లుక్ మైంటైన్ చేస్తున్నాడు. మొన్న 'కల్కి' లో భారీ కండలు తిరిగిన దేహంతో లావుగా కనిపించిన డార్లింగ్.. ఇప్పుడు ఒక్కసారిగా సన్నబడిపోయాడు. తాజాగా ప్రభాస్ లుక్ బయటికొచ్చింది.
ప్రముఖ మలయాళ నటుడు వినాయక అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఐఎస్ఎఫ్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. గతేడాది మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై వినాయకన్ దాడికి పాల్పడ్డాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-10-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/cropped-FotoJet-37-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/cropped-FotoJet-35-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-33-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-32-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-31-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-30-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-29-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-28-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-27-2.jpg)