మిల్కీ బ్యూటీ తమన్నా తన లవ్ లైఫ్ కు సంబంధించి నిత్యం వార్తల్లో ఉంటుంది. ఇప్పటికే ఆమె.. నటుడు విజయ్ వర్మ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు పబ్లిక్ చేయడంతో.. వీళ్ళ పెళ్లి గురించి సోషల్ మీడియాలో తరచూ చర్చలు జరుగుతున్నాయి.
Anil Kumar
హరీష్ శంకర్ - రవితేజ కాంబోలో ఇటీవల వచ్చిన 'మిస్టర్ బచ్చన్' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది భాగ్యశ్రీ బోర్సే. సినిమా డిజాస్టర్ అయినా.. హీరోయిన్ కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
ప్రముఖ నటుడు, మా అసోసియేషన్ కోశాధికారి శివ బాలాజీ ఓ యూట్యూబర్ పై కేసు పెట్టారు. పలువురు నటీనటులను ఉద్దేశించి నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్‌పై సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేశారు. నటీనటులను.. మరీ ముఖ్యంగా హీరో మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం హనీమూన్ ఎక్స్‌ప్రెస్. చైతన్య రావ్ ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వస్తుంటారు. చైతన్య రావ్ నటిస్తున్న చిత్రాలన్నీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా వినాయక చతుర్థి వేడుకలు అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీలంతా గణపయ్యను ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తున్నారు. కొందరు స్వయంగా తమ ఇళ్లలోనే వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు
సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన తమ్ముడి కొడుకు హీరోగా 'సుబ్రమణ్య' అనే సినిమా రాబోతుంది. ఈ మూవీకి డైరెక్టర్ కూడా సాయి కుమార్ తమ్ముడే కావడం విశేషం.
సెలెబ్రిటీలు బయట ఎక్కడ కనిపించినా మీడియా అలర్ట్ అవుతుంది. ముఖ్యంగా మన టాలీవుడ్ తో పోల్చుకుంటే బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాలీవుడ్ స్టార్స్ గడప దాటి బయటికెళ్తే చాలు మీడియా వాళ్ళను నీడలా ఫాలో అవుతుంది.
నందమూరి బాలకృష్ణ - బోయపాటి కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. 'అఖండ' మూవీకి ఇది సీక్వెల్ గా రూపొందనుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాలో బాలయ్య కు విలన్ గా ఓ స్టార్ హీరోను సెట్ చేయబోతున్నారట బోయపాటి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-26-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-25-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-24-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/cropped-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/cropped-GW3z9EMXsAAUIbh-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-16-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-15-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-14-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-13-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-12-4.jpg)