మహేష్ బాబు తన అల్లుడి సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తారని లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. అదికూడా శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారట. Short News | Latest News In Telugu
Anil Kumar
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. Latest News In Telugu | సినిమా
హైదరాబాద్ లో నెల రోజులపాటు 144 సెక్షన్ విధించారు. దీని ప్రకారం సభలు, సమావేశాలు, దర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిషేధం. Short News | Latest News In Telugu | సినిమా
కిరణ్ అబ్బవరం 'క' సినిమాకు తమిళ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లేదు. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను కొనేందుకు ముందుకు రావడం లేదు. Short News | Latest News In Telugu
నిన్న రాత్రి వైజాగ్‍లో 'కంగువ' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో మూవీ టీమ్ తో పలువురు సెలెబ్రిటిస్ పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | సినిమా
కోలీవుడ్ హీరో సూర్య ఓ ఇంటర్వ్యూలో 'కంగువ' స్టోరీ లీక్ చేశారు. 700 ఏళ్ల క్రితం 5 దీవుల్లోని తెగల మధ్య జరిగిన యుద్ధమే ఈ చిత్రం. Short News | Latest News In Telugu | సినిమా
హీరోయిన్ నయనతార ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు. Short News | Latest News In Telugu | సినిమా
'విశ్వంభర' తర్వాత చిరంజీవి.. ప్రముఖ రచయిత BVS రవితో సినిమా చేయనున్నారట. ఈ విషయాన్నిBVS రవి స్వయంగా మీడియాతో పంచుకున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
తాజాగా తన బర్త్ డే ను భర్తతో కలిసి బాలి వెళ్లి మరీ సెలబ్రేట్ చేసుకుంది. తన సెలబ్రేషన్స్ లో పలు హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. Latest News In Telugu | సినిమా
తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నాగ్ అశ్విన్ 'కల్కి 2' పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.' 'కల్కి2' ఇప్పట్లో ఉండదు. Short News | Latest News In Telugu | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/10/28/Kzkn2Nf5y9BJabyZDRe5.jpg)
/rtv/media/media_files/2024/10/28/PuJWw6qFMcfzxtAsdexg.jpg)
/rtv/media/media_files/2024/10/28/JGxY2PWqPAZN2w9vvgGM.jpg)
/rtv/media/media_files/2024/10/28/9Vg4N6SxfdsKwd9ghQrT.jpg)
/rtv/media/media_files/2024/10/28/6Ee45QoBCNt8yn9GFYyd.jpg)
/rtv/media/media_files/2024/10/28/ck2vdiC8d1UJoppkYu2f.jpg)
/rtv/media/media_files/2024/10/28/N7qBhOcS4uQiEpCkkAlo.jpg)
/rtv/media/media_files/2024/10/27/9NcNQoHjXXU3SBfOVaDW.jpg)
/rtv/media/media_files/2024/10/27/kIqtxVCYuOjivzn1LSax.jpg)
/rtv/media/media_files/2024/10/27/qKNCQKfWfexeDSbU8syR.jpg)