author image

Anil Kumar

Anushka Shetty : కన్నడ నిర్మాతతో అనుష్క పెళ్లి?
ByAnil Kumar

Anushka Shetty: టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో చాల తక్కువ టైం లో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో తన సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

NTR31 : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ప్యాక్డ్ టైటిల్?
ByAnil Kumar

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'KGF' మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'NTR31' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడో అనౌన్స్ చేశారు.

థియేటర్స్ బంద్ వ్యవహారం.. నిర్మాతల మండలి - ఎగ్జిబీటర్ల మధ్య క్లాష్, ఆ సినిమాల పరిస్థితి ఏంటి?
ByAnil Kumar

తెలంగాణాలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని ఓ రెండు వారాల పాటూ మూసివేస్తున్నట్లు ఇటీవల న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెలలో పెద్ద సినిమాలు రిలీజ్ కి లేకపోవడం, ఓ వైపు ఎలక్షన్స్ మరోవైపు ఐపీఎల్ ఉండటంతో అగ్ర హీరోలు తమ సినిమా రిలీజ్ లను వాయిదా వేసుకున్నారు.

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలేంటో తెలుసా?
ByAnil Kumar

Vijay Devarakonda : టాలీవుడ్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు.

SRH Vs GT :హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్ కి వాన గండం.. మ్యాచ్ రద్దయితే జరిగేది ఇదే!
ByAnil Kumar

IPL 2024 : సీజన్ లో సన్ రైజర్స్ టీమ్ ప్లే ఆఫ్స్ కి చేరుకోడానికి రెడీ అవుతుంటే సరిగ్గా అదే టైం లో వరణుడు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధం అవుతున్నాడు. నేడు గుజరాత్ తో ఉప్పల్ లో జరగబోయే హైదరాబాద్ మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.

SRH Vs GT : సన్ రైజర్స్ కి ఇదే మంచి ఛాన్స్.. అలా జరిగితే డైరెక్ట్ టాప్-2 లోనే!
ByAnil Kumar

SRH : IPL 2024 లీగ్ దశలో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. మే 16 న గుజరాత్ టైటాన్స్, మే 19 పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది.

Advertisment
తాజా కథనాలు