author image

Anil Kumar

'పుష్ప 2' లో ఛాన్స్.. ఆ కారణంతోనే వదిలేసుకున్నా : రవికృష్ణ
ByAnil Kumar

గత ఏడాది సాయి తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమాలో సీరియల్ యాక్టర్ రవికృష్ణ నటన ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.. సినిమాలో చేతబడి చేసే క్యారెక్టర్ లో తన ఫెర్పార్మెన్స్ తో అందర్నీ భయపెట్టిన రవికృష్ణ.. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్నాడు.

Shruti Haasan : బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ .. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్!
ByAnil Kumar

శృతి హాసన్ ప్రస్తుతం సినీ కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. గత ఏడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’, ‘సలార్’ వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటోంది.

ఇండియా Vs పాకిస్థాన్ మ్యాచ్ .. ఒక్క టికెట్ 16 లక్షలా? ICC పై లలిత్ మోదీ ఫైర్!
ByAnil Kumar

టీ 20 వరల్డ్ కప్ త్వరలోనే ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి అమెరికా మొదటిసారి ఆతిథ్యం ఇస్తోంది. వరల్డ్ కప్ నిర్వాహణ హక్కులు సొంతం చేసుకున్న USA.. మ్యాచ్ లు జరిగే స్టేడియాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నం అయింది.

హేమకు మంచు విష్ణు ఊహించని షాక్.. 'మా' నుంచి ఔట్?
ByAnil Kumar

బెంగుళూరు రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అవ్వడంతో ఇండస్ట్రీలో ఇప్పడు దీని గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇలాంటి తరణంలో కరాటే కళ్యాణి హేమ పై కీలక వ్యాఖ్యలు చేసింది.

వాళ్ళను బాధ పెట్టడం ఇష్టంలేకే పెళ్లి చేసుకోలేదు: ప్రభాస్
ByAnil Kumar

Prabhas: పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెళ్ళికి రెడీ అయినట్లు గత ఏడాది నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ పెద్దమ్మ కూడా ఆ మధ్య ఇదే చెప్పారు. దీంతో డార్లింగ్ మ్యారేజ్ కి సంబంధించి ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Rave Party : రేవ్ పార్టీ కేసు.. మరో ట్విస్ట్ ఇచ్చిన హేమక్క!
ByAnil Kumar

Bangalore Rave Party:బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమ పేరు బయటికి వచ్చిన విషయం తెలిసిందే కదా.. పోలీసులు కూడా హేమ రేవ్ పార్టీలో ఉందాని స్పష్టం చేసినా కూడా హేమ మాత్రం తనకు రేవ్ పార్టీ కి సంబంధం లేదన్నట్టు చెబుతూ ఇప్పటికే రెండు వీడియోలు సైతం రిలీజ్ చేసింది.

Pushpa 2 : సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది.. 'సామి సామి' సాంగ్ ను మించి ఉందిగా!
ByAnil Kumar

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ‘పుష్ప 2’ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈసారి పార్ట్-1 కి మించి పార్ట్-2 ను ప్లాన్ చేశారు.

Actress Laya : ఆ డైరెక్టర్ నన్ను చంపేస్తానని బెదిరించాడు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన లయ!
ByAnil Kumar

Actress Laya: తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పటి హీరోయిన్స్ అంతా ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లో ఆకట్టుకుంటున్నారు.

Ilaiyaraaja : 'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాణ సంస్థకి ఇళయరాజా నోటీసులు!
ByAnil Kumar

Ilaiyaraaja Send Legal Notice To 'Manjummel Boys' Movie Team: మలయాళ ఇండస్ట్రీలో రీసెంట్ గా రిలీజై సంచలన విజయాన్ని అందుకున్న మంజుమ్మల్ బాయ్స్ మూవీ టీమ్ కి భారీ షాక్ తగిలింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించారు.

Advertisment
తాజా కథనాలు