Tamanna Simhadri : బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమ పేరు బయటికి వచ్చిన విషయం తెలిసిందే కదా.. పోలీసులు కూడా హేమ రేవ్ పార్టీలో ఉందాని స్పష్టం చేసినా కూడా హేమ మాత్రం తనకు రేవ్ పార్టీ కి సంబంధం లేదన్నట్టు చెబుతూ ఇప్పటికే రెండు వీడియోలు సైతం రిలీజ్ చేసింది.
Anil Kumar
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ తో సందడి చేసే సామ్.. తాజాగా తన ఇన్ స్టా లో పెట్టిన పోస్ట్ SRH - RCB ఫ్యాన్స్ మధ్య చిక్కుక పెట్టింది. ప్రెజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
Anchor Shyamala : బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్‌లో ఎంతటి కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రేవ్ పార్టీలో సినీ ప్రముఖుల పేర్లు బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ లిస్ట్ లో మొదట నటి హేమ పేరు బయటికొచ్చింది. బెంగుళూరు పోలీసులు కూడా హేమ రేవ్ పార్టీలో ఉందని కన్ఫర్మ్ చేశారు.
Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ 'దేవర' మూవీతో సౌత్ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ మూవీనే ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ సరసన ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ సినిమాలో 'తంగం' అనే పాత్రలో కనిపించనుంది.
Virat Kohli : ఐపీఎల్ 2024 లీగ్ లో భాగంగా మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ తో RCB క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో RCB స్టార్ ప్లేయర్ కోహ్లీ ప్రాణానికి ముప్పు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో ఈ రోజు ఉన్న కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో భద్రతను పెంచారు..
ఇటీవల తెరపైకి వచ్చిన రేవ్ పార్టీ రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్న ఈ రేవ్ పార్టీ లో ప్రముఖ నటి హేమ పాల్గొన్నట్లు కథనాలు రాగా.. అది నిజం కాదంటూ హేమ ఓ వీడియోని రిలీజ్ చేసింది.
Prasanth Varma : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ మూవీతో పాన్ ఐడియా లెవెల్లో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఇతని ఫిల్మ్ మేకింగ్ కి నార్త్ వాళ్ళు ఫిదా అయిపోయారు.
Ajay Devgan : బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన రీసెంట్ మూవీ 'మైదాన్' చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ నెలలో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ పెట్టారు?
Pushpa 2 : టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ‘పుష్ప 2’ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈసారి పార్ట్-1 కి మించి పార్ట్-2 ను ప్లాన్ చేశారు. ఇప్పటికే ‘పుష్ప 2’ నుండి రిలీజైన గ్లింప్స్ వీడియో, ఫస్ట్ సింగిల్ అవుట్ ఫుట్స్ చూస్తే అది అర్థమవుతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cropped-main-qimg-8c20fa4a46eb219efd7cb35cd3ea4cca.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-22T173318.552.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/samantha-ruth-prabhu-podcast-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-22T162119.270.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-22T153934.152.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-11-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-22T132230.022.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-22T124810.430.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/maidaanhitorflopfeature-1712717320.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-22T113115.100.jpg)