IPL 2024 : ఐపీఎల్ 2024 లీగ్ చివరి దశకు చేరుకుంది. ఈసారి ఫైనల్స్ లో కోల్ కతా, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. క్వాలిఫయర్-2కు ఆతిథ్యం ఇచ్చిన చెపాక్ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది.
Anil Kumar
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా వేసుకున్న ఈ సినిమా ఫైనల్ గా ఈ నెల 31 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది
మహేష్ బాబు - నమ్రతల ముద్దుల కుమార్తె సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని తండ్రికి తగ్గ కూతరు అనిపించుకుంది.
Sharwanand : టాలీవుడ్ అప్ కమింగ్ హీరోల్లో ఒకరైన హీరో శర్వానంద్యం లాంగ్ గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా చిత్రం 'మనమే'. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
Bhaje Vaayu Vegam : 'RX 100' సినిమాతో హీరోగా ఓవర్ నైట్ పాపులర్ అయిన కార్తికేయ గత ఏడాది 'బెదురులంక' అనే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.
Naga Chaitanya : 'కల్కి' సినిమా కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ ప్రత్యేక వాహనాన్ని డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే. ఆ వాహనానికి బుజ్జి అనే పేరు పెట్టి కథలో ఈ బుజ్జి చాల కీలకమని తెలుపుతూ ప్రత్యేకంగా ఆ బుజ్జిని ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు.
Manjummel Boys : 'మంజుమ్మల్ బాయ్స్' చిత్ర నిర్మాణ సంస్థకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఇటీవల లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అప్పట్లో ఇళయరాజా కంపోజ్ చేసిన గుణ సినిమాలోని కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే..’ పాటను క్లైమాక్స్‌లో ఉపయోగించారు.
Amitabh Bachchan : టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ - పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898AD' కోసం సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇటీవల మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ సినిమాలో కీ రోల్ ప్లే చేసిన బుజ్జి అనే వాహనాన్ని పరిచయం చేయడంతో ప్రెజెంట్ టాలీవుడ్ లో అంతా ఈ మూవీ గురించే డిస్కస్ చేసుకుంటున్నారు.
Anushka Shetty : టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో చాల తక్కువ టైం లో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో తన సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T210114.430.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T203028.638.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T192243.889.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T181058.998.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T172204.616.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T164413.765.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cropped-anushka-shetty-nayanthara-divine-in-kanjivaram-sarees-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T161619.808.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T154219.193.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T150650.294.jpg)