ఈ మధ్య పెద్ద హీరోల సినిమాల నుంచి రిలీజ్ అవుతున్న పాటలకు ట్రోలింగ్స్ తప్పడం లేదు. ఓ పాట రిలీజైతే అందులో మ్యూజిక్ ఎక్కడో విన్నట్లు ఉందని, కాపీ ట్యూన్ అని, సాంగ్ లో హీరో, హీరోయిన్ వేసే స్టెప్స్ ని మ్యాచ్ చేస్తూ వేరే సాంగ్ తో ఎడిట్ చేయడం లాంటివి చూస్తూనే ఉన్నాం.
Anil Kumar
'RRR' తో రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరుకుంది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కుతున్నాయి. ఇక ఈ ఏడాది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ కం విలన్ జగపతి మోసపోయారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. అంతేకాదు తనకు జరిగిన ఈ మోసం మరెవ్వరికీ జరగకూడదని తాజాగా ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో జరిగిన మోసం గురించి బయటపెట్టాడు.
కోలీవుడ్ స్టార్ అజిత్ తాజాగా విశ్వంభర మూవీ సెట్స్ కి వెళ్లారు. ఈ సందర్భంగా సెట్ లో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తన కొత్త సినిమా షూటింగ్ కోసం అజిత్ రీసెంట్ గా హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే.
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్' బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. 'DJ టిల్లు' సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీలో పార్ట్-1 లో ఫిమేల్ లీడ్ రాధికా రోల్ లో నటించిన నేహా శెట్టి గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప 2' నుంచి బుధవారం సెకెండ్ సింగిల్
నటసింహం నందమూరి బాలకృష్ణ ఏం చేసినా అది సెన్సేషనే. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన చేసే పనులు చూసే వాళ్లకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. ముఖ్యంగా బాలయ్య ఏదైనా సినిమా ఈవెంట్ కి వెళితే.. ఆ ఈవెంట్లో ఆయన చేసే పనులు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ అవుతుంటాయి
Ajith : కోలీవుడ్ స్టార్ అజిత్ కి బైక్ రైడింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈయనకు బైక్స్ అన్నా, బైక్ రేసింగ్ అన్నా పిచ్చి. బైక్ రేసింగ్ పై ఉన్న పిచ్చితో అనేక రేసుల్లో పాల్గొని ఇంటర్నేషనల్ బైక్ రేసర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'కల్కి 2898AD' వచ్చే నెల 27 న విడుదల కానుంది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T191731.536.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T183410.433.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T173336.945.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T165728.208.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T163516.643.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cropped-vishwak-sen-gangs-of-godavari-to-release-on-31st-may.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T155339.746.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T152459.729.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-28T212313.330.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-28T205652.688.jpg)